జగమేమాయ
జగమేమాయ నవోదయ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై పి.వి.సుబ్బారావు నిర్మించిన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రం ద్వారా మురళీమోహన్, గిరిబాబు తెలుగు తెరకు పరిచయమయ్యారు. మరో నూతన నటి సునందినికి కూడా ఇది తొలి చిత్రం. ఈ సినిమా 1973, జూలై 28న విడుదలయ్యింది.
జగమేమాయ (1973 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఐ.యన్. మూర్తి |
తారాగణం | మురళీమోహన్, విజయలలిత |
నిర్మాణ సంస్థ | నవోదయ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
సాంకేతికవర్గం
మార్చు- నిర్మాత : పి.వి.సుబ్బారావు
- నిర్వహణ: ఏ.పూర్ణచంద్రరావు
- దర్శకుడు: ఐ.యన్. మూర్తి
- సంగీతం: సత్యం
- నృత్యాలు: సుందరం
- మాటలు: గొల్లపూడి మారుతీరావు
- పాటలు: నారాయణరెడ్డి, కొసరాజు
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జానకి, సుజాత
- ఛాయాగ్రహణం: కె.ఎస్.మణి
- కూర్పు: బాలు
తారాగణం
మార్చు- మురళీమోహన్
- విజయ
- గిరిబాబు
- సునందిని
- రాజబాబు
- విజయలలిత
- నాగయ్య
- సీతారాం
పాటలు
మార్చు- ఈ జ్వాల ఆరేది కాదు ఈ బాధ తీరేది కాదు - ఎస్.జానకి - రచన: సి.నా.రె.
- జగమే మాయ మనిషే మాయ చెప్పేదంతా మాయ - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
- నీ మదిలో నీనే వుంటే నా ఒడిలో నీవే వుంటే - ఎస్.పి. బాలు,సుజాత - రచన: సి.నా.రె.
- మూగతనం మానుకో దొరబాబు బేలతనం వదలుకో - ఎస్.జానకి - రచన: సి.నా.రె.