గిరిబాబు (జూన్ 8, 1946) గా ప్రసిద్ధిచెందిన యర్రా శేషగిరిరావు ప్రముఖ తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. ఇతడు సుమారు 3 దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలోని వివిధ భాషా చిత్రాలలో నటిస్తున్నాడు.ఇతను ఎక్కువగా ప్రతినాయకుడు, హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించాడు. ఇతని కుమారులు హాస్య నటుడు రఘు బాబు, బోసుబాబు.

గిరి బాబు
జననంయర్రా శేషగిరిరావు
(1946-06-08) 1946 జూన్ 8 (వయస్సు: 73  సంవత్సరాలు)
భారతదేశం రావినూతల, ప్రకాశం జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్,
భారతదేశం
నివాసంహైదరాబాదు,
తెలంగాణ,
భారతదేశం
క్రియాశీలక సంవత్సరాలు1973 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిఎర్రా శ్రీదేవి
పిల్లలురఘు బాబు
తల్లిదండ్రులు
  • నాగయ్య (తండ్రి)


జీవితంసవరించు

గిరిబాబు జూన్ 8, 1946లో ప్రకాశం జిల్లా, రావినూతల గ్రామంలో జన్మించాడు. ఇతని తల్లి దండ్రులు నాగయ్య, శ్రీదేవి.ఇతని తల్లి మే 12, 2016 న మూత్రపిండాల వ్యాధితో మరణించింది.[1] గిరిబాబు కొడుకులు రఘుబాబు (హాస్య నటుడు), బోసుబాబు.

చిత్రసమాహారంసవరించు

గిరిబాబుకు చిన్నతనం నుండే నాటకరంగం పట్ల ఆసక్తి ఉండేది. అదే ఆసక్తితో సినిమా రంగంలోకి ప్రవేశించాడు. 1973 లో విడుదలైన జగమే మాయ సినిమా ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశాడు.1977 లో దేవతలారా దీవించండి అనే సినిమాతో నిర్మాతగా మారాడు.

నటుడిగాసవరించు

  1. డిస్కో రాజా (2020)[2][3]
  2. టాప్ ర్యాంకర్స్ (2015)[4]
  3. ప్రతినిధి (2014)
  4. చండీ (2013)
  5. మేస్త్రి (2009)
  6. కృష్ణ (2008)
  7. కితకితలు (2007)
  8. క్లాస్ మేట్స్ (2007)
  9. ఎవడైతే నాకేంటి (2007)
  10. ఒక్కడున్నాడు (2007)
  11. నాయకుడు (2005)
  12. అతడు (2005)
  13. మిస్టర్ & మిసెస్ శైలజ కృష్ణమూర్తి (2004)
  14. సంబరం (2003)
  15. నిన్నే ఇష్టపడ్డాను (2003)
  16. ఫూల్స్ (2003)
  17. విజయం (2003)
  18. విష్ణు (2003)
  19. గోల్ మాల్ (2003)
  20. హోలీ (2002)
  21. ఒకటో నంబర్ కుర్రోడు (2002)
  22. ముత్యం (2001)
  23. ఫామిలీ సర్కస్ (2001)
  24. అప్పారావుకి ఒక నెల తప్పింది (2001)
  25. అప్పుచేసి పప్పుకూడు (2008 సినిమా)
  26. అడవి చుక్క (2000)
  27. బాగున్నారా (2000)
  28. నువ్వే కావాలి (2000)
  29. రా
  30. వజ్రం
  31. అల్లుడా మజాకా
  32. చిల్లర మొగుడు అల్లరి కొడుకు
  33. ప్రేమ కథ (1999)
  34. ఆవిడ మా ఆవిడే (1998)
  35. నిన్నే పెళ్ళాడతా (1996)
  36. లిటిల్ సోల్జర్స్ (1996)
  37. సిసింద్రీ (1995)
  38. అల్లుడా మజాకా ! (1995)
  39. ఆలీబాబా అరడజను దొంగలు (1994)
  40. భైరవ ద్వీపం (1994)
  41. బ్రహ్మచారి మొగుడు (1994)
  42. హల్లో బ్రదర్ (1994)
  43. ప్రేమా & కం. (1994)
  44. పరుగో పరుగు (1993)
  45. 420 (1992)
  46. చిత్రం భళారే విచిత్రం (1992)
  47. గోల్ మాల్ గోవిందం (1992)
  48. పచ్చని సంసారం (1992)
  49. నా పెళ్ళాం నా ఇష్టం (1991)
  50. అన్న-తమ్ముడు (1990)
  51. ప్రేమ యుద్ధం (1990)
  52. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
  53. చిక్కడు దొరకుడు (1988)
  54. పసివాడి ప్రాణం (1987)
  55. విజేత (1985)
  56. ఏడడుగుల బంధం (1985)
  57. జాకీ (1985)
  58. ముచ్చటగా ముగ్గురు (1985)
  59. ఇంటి గుట్టు (1984)
  60. మహానగరంలో మాయగాడు (1984)
  61. శ్రీమతి కావాలి (1984)
  62. మెరుపు దాడి (1984)
  63. బాబులుగాడి దెబ్బ (1984)
  64. ముగ్గురు మొనగాళ్ళు (1983)
  65. అడవి సింహాలు (1983)
  66. రుద్రకాళి (1983)
  67. ముందడుగు (1983)
  68. గృహ ప్రదేశం (1982)
  69. నా దేశం (1982)
  70. సవాల్ (1982)
  71. ఊరికి ఇచ్చిన మాట (1981)
  72. Karm Veer (1980)
  73. నా ఇల్లు నా వాళ్ళు (1979)
  74. దొంగల దోపిడి (1978)
  75. ఇంద్రధనుస్సు (1978)
  76. కల్పన (1977)
  77. ప్రేమలేఖలు (1977)
  78. జ్యోతి (1976)
  79. ఇల్లు - వాకిలి (1975)

దర్శకుడిగాసవరించు

  1. సింహగర్జన (1978)
  2. దేవతలారా దీవించండి (1977)
  3. మెరుపుదాడి
  4. రణరంగం (1985)

మూలాలుసవరించు

  1. "సీనియర్ నటుడు గిరిబాబు భార్య కన్నుమూత". Andhra Jyoti. 12 May 2016. Retrieved 24 April 2018.
  2. సాక్షి, సినిమా (24 January 2020). "'డిస్కో రాజా' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. మూలం నుండి 25 జనవరి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 24 January 2020. Cite news requires |newspaper= (help)
  3. ఈనాడు, సినిమా (24 January 2020). "రివ్యూ: డిస్కోరాజా". మూలం నుండి 25 జనవరి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 24 January 2020. Cite news requires |newspaper= (help)
  4. 123తెలుగు, రివ్యూ (30 January 2015). "Top Rankers Review and Rating". www.123telugu.com. మూలం నుండి 26 డిసెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 24 February 2020.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=గిరిబాబు&oldid=2929280" నుండి వెలికితీశారు