జగమేమాయ

(జగమే మాయ నుండి దారిమార్పు చెందింది)

జగమేమాయ నవోదయ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై పి.వి.సుబ్బారావు నిర్మించిన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రం ద్వారా మురళీమోహన్, గిరిబాబు తెలుగు తెరకు పరిచయమయ్యారు. మరో నూతన నటి సునందినికి కూడా ఇది తొలి చిత్రం. ఈ సినిమా 1973, జూలై 28న విడుదలయ్యింది.

జగమేమాయ
(1973 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఐ.యన్. మూర్తి
తారాగణం మురళీమోహన్,
విజయలలిత
నిర్మాణ సంస్థ నవోదయ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు


సాంకేతికవర్గం మార్చు

  • నిర్మాత : పి.వి.సుబ్బారావు
  • నిర్వహణ: ఏ.పూర్ణచంద్రరావు
  • దర్శకుడు: ఐ.యన్. మూర్తి
  • సంగీతం: సత్యం
  • నృత్యాలు: సుందరం
  • మాటలు: గొల్లపూడి మారుతీరావు
  • పాటలు: నారాయణరెడ్డి, కొసరాజు
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జానకి, సుజాత
  • ఛాయాగ్రహణం: కె.ఎస్.మణి
  • కూర్పు: బాలు

తారాగణం మార్చు

  • మురళీమోహన్
  • విజయ
  • గిరిబాబు
  • సునందిని
  • రాజబాబు
  • విజయలలిత
  • నాగయ్య
  • సీతారాం

పాటలు మార్చు

  1. ఈ జ్వాల ఆరేది కాదు ఈ బాధ తీరేది కాదు - ఎస్.జానకి - రచన: సి.నా.రె.
  2. జగమే మాయ మనిషే మాయ చెప్పేదంతా మాయ - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
  3. నీ మదిలో నీనే వుంటే నా ఒడిలో నీవే వుంటే - ఎస్.పి. బాలు,సుజాత - రచన: సి.నా.రె.
  4. మూగతనం మానుకో దొరబాబు బేలతనం వదలుకో - ఎస్.జానకి - రచన: సి.నా.రె.

మూలాలు మార్చు

బయటిలింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=జగమేమాయ&oldid=3610971" నుండి వెలికితీశారు