జడ్చర్ల మండలం
తెలంగాణ, మహబూబ్ నగర్ జిల్లా లోని మండలం
జడ్చర్ల మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం.[1]
జడ్చర్ల | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మహబూబ్నగర్ జిల్లా, జడ్చర్ల స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°46′00″N 78°09′00″E / 16.7667°N 78.1500°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్నగర్ జిల్లా |
మండల కేంద్రం | జడ్చర్ల |
గ్రామాలు | 30 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 293 km² (113.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 1,02,766 |
- పురుషులు | 51,240 |
- స్త్రీలు | 51,526 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 58.29% |
- పురుషులు | 69.51% |
- స్త్రీలు | 46.71% |
పిన్‌కోడ్ | 509301 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 30 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం జడ్చర్ల
గణాంక వివరాలు
మార్చుపునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్నగర్ జిల్లా పటంలో మండల స్థానం]]
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం - మొత్తం 1,02,766 - పురుషులు 51,240 - స్త్రీలు 51,526. అక్షరాస్యుల సంఖ్య 61056
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 293 చ.కి.మీ. కాగా, జనాభా 104,141. జనాభాలో పురుషులు 51,972 కాగా, స్త్రీల సంఖ్య 52,169. మండలంలో 22,617 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- వల్లూర్
- కిష్టారం
- అంబతాపూర్
- గొల్లపల్లి
- ఈర్లపల్లి
- కొడ్గల్
- పెద్ద అదిర్యాల్
- చిన్న అదిర్యాల్
- కొండేడ్
- గోపాల్పూర్
- నెక్కొండ
- అమ్మాపల్లి
- కోడుపర్తి
- గంగాపూర్
- మాచారం
- పోలేపల్లి
- ఉద్దండాపూర్
- శంకరాయపల్లి
- జడ్చర్ల
- బూరెడ్డిపల్లి
- మల్లెబోయినపల్లి
- చింతబోయినపల్లి
- ఆలూర్
- బూరుగుపల్లి
- కిష్టారం
- నాగసాల
- నస్రుల్లాబాద్
- అల్వాన్పల్లి
- బాదేపల్లి
- ఖానాపూర్
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.