ఇప్పుడు సే నో టు ప్లాస్టిక్ ఉద్యమం ఉధృతమవుతున్నది. ప్లాస్టిక్ కలిగిస్తున్న హాని గురించి ప్లాస్టిక్ వాడకం వలన కలిగే అనర్ధాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. నిజమే ప్లాస్టిక్ బ్యాగులు ప్లాస్టిక్ బాటిల్స్ చేస్తున్న చేటు అంతా ఇంతా కాదు. మరి మార్గం ఏమిటంటే ప్లాస్టిక్ బ్యాగులకు బదులుగా జనుప సంచులను అదే జూట్ బ్యాగులను వాడాలని ఆల్టర్నేటివ్ చూపెడుతున్నారు. ఇది మంచి విషయమే. జనుప సంచులు జనుము ప్రకృతిలో పుట్టి ప్రకృతిలో పెరిగి మళ్ళీ ప్రకృతిలో కలిసిపోయే గుణం కలిగి ఉంటుంది. కనుక ప్రకృతికి ఎటువంటి హాని తలపెట్టదు.

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు