జన్నారం మండలం (మంచిర్యాల జిల్లా)
తెలంగాణ, మంచిర్యాల జిల్లా లోని మండలం
జన్నారం మండలం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం మంచిర్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 26 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం జన్నారం.
జన్నారం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, జన్నారం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°07′08″N 78°59′56″E / 19.1188949°N 78.9989734°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మంచిర్యాల జిల్లా |
మండల కేంద్రం | జన్నారం |
గ్రామాలు | 26 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 52,883 |
- పురుషులు | 26,235 |
- స్త్రీలు | 26,648 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 47.09% |
- పురుషులు | 60.50% |
- స్త్రీలు | 33.71% |
పిన్కోడ్ | 504205 |
మండల జనాభా
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 52,883 - పురుషులు 26,235 - స్త్రీలు 26,648
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 324 చ.కి.మీ. కాగా, జనాభా 52,883. జనాభాలో పురుషులు 26,235 కాగా, స్త్రీల సంఖ్య 26,648. మండలంలో 13,693 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- ఇందన్పల్లి
- కొత్తపేట్
- కవ్వాల్
- కిష్టాపూర్
- కమాన్పల్లి
- రేండ్లగూడ
- మర్రిగూడ
- మురిమడుగు
- వెంకటాపూర్
- నర్సింగాపూర్
- కల్మడగు
- ధర్మారం
- బాదంపల్లి
- పుట్టిగూడ
- పోనకల్
- జన్నారం
- పైడ్పల్లి
- దొంగపల్లి
- బొమ్మెన
- పాపమ్మగూడ
- చింతగూడ
- మల్యాల్
- సింగరాయిపేట్
- తిమ్మాపూర్
- రాంపూర్
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.