జన్మహక్కు (సినిమా)
జన్మహక్కు 1980 నవంబరు 15న విడుదలైన తెలుగు సినిమా. సరస్వతి ఆనంద్ మూవీస్ బ్యానర్ పై వి.త్యాగరాజన్, ఎస్.ఎం.సుందరం నిర్మించిన ఈ సినిమాకు సి.వి.శ్రీధర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వనాథన్, కె.చక్రవర్తి లు సంగీతాన్నందించారు.[1]
జన్మహక్కు (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
నిర్మాణ సంస్థ | సరస్వతి ఆనంద్ మూవీస్ |
భాష | తెలుగు |
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: సి. వి. శ్రీధర్
నిర్మాణ సంస్థ: సరస్వతి ఆనంద్ మూవీస్
నిర్మాతలు: వి. త్యాగరాజన్, ఎస్. ఎం. సుందరం
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్,చక్రవర్తి
సాహిత్యం:అనిశెట్టి సుబ్బారావు
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
విడుదల:1980 నవంబర్ 15.
పాటల జాబితా
మార్చు1. నిన్న పూచింది రోజా పువ్వు, రచన: అనిశెట్టి సుబ్బారావు గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
2.సోదరుల హృదయాల ప్రేమ సుమం, రచన:అనిశెట్టి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
3.ఎదలే సుధలాయే కదిలించే కథలాయే , రచన:అనిశెట్టి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
4.కళ్యాణ వైభోగం చూడు కన్నులకు విందౌను నేడు, రచన:అనిశెట్టి, గానం.పి.సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
మార్చు- ↑ "Janma Hakku (1980)". Indiancine.ma. Retrieved 2020-08-26.
. 2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |