జన్యువు
జీవశాస్త్రంలో జన్యువులు అంటే డిఎన్ఎ లేదా ఆర్ఎన్ఎ లలోని న్యూక్లియోటైడ్స్ శ్రేణులు. ఇవి జీవులలో అనువంశికతను (వంశపారంపర్యతను) నిర్దేశించే ముఖ్యమైన అణుసముదాయాలు (molecule). శాస్త్రవేత్తలు దీనిని డీఆక్సీరైబో కేంద్రక ఆమ్లం (DNA), రైబో కేంద్రక ఆమ్లముల (RNA) యొక్క భాగంగా పరిగణిస్తారు.
మూలాలు
మార్చుఈ వ్యాసం శాస్త్ర సాంకేతిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |