చిత్రకూట్ ఎక్స్‌ప్రెస్

(జబల్‌పూర్ - లక్నో ఎక్స్‌ప్రెస్ నుండి దారిమార్పు చెందింది)

జబల్ పూర్ – లక్నో చిత్రకూట్ ఎక్స్ ప్రెస్ అనేది ప్రతిరోజు నడిచే మెయిల్/ఎక్స్ ప్రెస్ రైలు. భారతీయ రైల్వేలు నిర్వహిస్తోన్న ఈ రైలు భారతదేశంలో విఖ్యాత జబల్ పూర్ లోని జబల్ పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో రైల్వేస్టేషన్ వరకు నడుస్తుంటుంది. జబల్ పూర్ నగరంలోని చారిత్రక చిత్రకూట్ అనే స్థలం పేరిట ఈ రైలుకు "చిత్రకూట్ ఎక్స్ ప్రెస్" అనే పేరు పెట్టారు.[1][2]

Jabalpur - Lucknow Express
సారాంశం
రైలు వర్గంMail/Express
స్థానికతMadhya Pradesh, Uttar Pradesh
తొలి సేవChitrakoot - Lucknow
ఆఖరి సేవJabalpur - Lucknow
ప్రస్తుతం నడిపేవారుWest Central Railway Zone (India)
మార్గం
మొదలుJabalpur Junction
ఆగే స్టేషనులు20
గమ్యంLucknow
ప్రయాణ దూరం582 కి.మీ. (362 మై.)
సగటు ప్రయాణ సమయం14 hours approx
రైలు నడిచే విధంDaily
సదుపాయాలు
శ్రేణులుAC 1 Tier, AC 2 Tier, AC 3 Tier, Sleeper 3 Tier, Unreserved, Chair Car
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుYes
ఆటోర్యాక్ సదుపాయంAvailable
వినోద సదుపాయాలుYes, available in all Air Conditioned coaches
బ్యాగేజీ సదుపాయాలుYes, available
ఇతర సదుపాయాలుR.O. Vending machines, Chair car cum sleeper car coaches, Enough general coaches
సాంకేతికత
వేగం60 km/h (37 mph) average with halts

విషయసూచిక

మార్చు
  • 1 రాక, బయలుదేరుట
  • 2 మార్గం, ఆగు స్థలాలు
  • 3 బోగీల విభజన
  • 4 సగటు వేగము, ఫ్రీక్వేన్సీ
  • 5 లోకో జత
  • 6 రేక్ నిర్వహణ
  • 7 ఇవి కూడా చూడండి
  • 8 బయటి లింకులు

రాక , బయలుదేరుట

మార్చు

రైలు నెం. 15009 లక్నో జంక్షన్ (LJN) నుంచి ప్రతి రోజు సాయంత్రం 05:30 గంటలకు బయటలుదేరి మరుసటి రోజు ఉదయం 07:15 గంటలకు జబల్ పూర్ (JBP) చేరుకుంటుంది. అదేవిధంగా రైలు నెం. 15010 ప్రతి రోజు సాయంత్రం 05:30 గంటలకు జబల్ పూర్ (JBP) లో బయలుదేరి లక్నోజంక్షన్ (LJN) కు మరునాడు ఉదయం ఉదయం 09:30 కు చేరుకుంటుంది.[3]

మార్గం , ఆగు స్థలాలు

మార్చు

ఈ రైలు వయా సాత్నా జంక్షన్ & బాండా మీదుగా వెళుతూ.. ఈ క్రింది ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది:[4]

  • జబల్ పూర్ జంక్షన్
  • జబల్ పూర్ అదర్తల్
  • సిహోరా
  • కట్నీ జంక్షన్
  • మైహార్
  • సాత్నా జంక్షన్
  • మాణిక్ పూర్
  • చిత్రకూట్
  • బాండా జంక్షన్
  • పుఖేరియన్
  • కాన్పూర్ సెంట్రల్
  • ఉన్నావో జంక్షన్
  • లక్నో
సంఖ్య స్టేషన్ (కోడ్) రాక బయలుదేరుట ఆగు సమయం ప్రయాణ

దూరం (కి.మీ)

1 లక్నో

Ne (LJN)

ఆరంభం 17:30 0 0
2 ఉన్నావో

జంక్షన్ (ON)

18:23 18:25 2 నిమి. 57
3 కాన్పూర్

సెంట్రల్ (CNB)

19:05 19:15 10 నిమి. 74
4 గోవింద్

పురి (GOY)

19:28 19:30 2 నిమి. 77
5 భీమ్

సేన్ (BZM)

19:43 19:45 2 నిమి. 88
6 కతారా

రోడ్ (KTRR)

19:58 20:00 2 నిమి. 101
7 పటారా (PTRE) 20:11 20:13 2 నిమి. 111
8 ఘాతమ్

పూర్ (GTM)

20:24 20:26 2 నిమి. 121
9 హమీర్

పూర్ రోడ్ (HAR)

20:40 20:42 2 నిమి. 136
10 భార్వా

సుమెర్ పూర్ (BSZ)

21:06 21:08 2 నిమి. 160
11 రాగౌల్ (RGU) 21:23 21:25 2 నిమి. 177
12 ఇచావులీ (ICL) 21:46 21:48 2 నిమి. 196
13 బాండా

జంక్షన్ (BNDA)

22:25 22:35 10 నిమి. 217
14 ఖుర్

హంద్ (KHU)

22:50 22:52 2 నిమి. 236
15 అటారా (ATE) 23:04 23:06 2 నిమి. 249
16 శివరాంపూర్ (SWC) 23:41 23:43 2 నిమి. 278
17 చిత్రకూట్ (CKTD) 23:54 23:56 2 నిమి. 286
18 మానిక్

పూర్ జంక్షన్ (MKP)

01:55 02:15 20 నిమి. 317
19 మజహగావన్ (MJG) 02:42 02:44 2 నిమి. 354
20 జైత్వార్ (JTW) 03:04 03:06 2 నిమి. 375
21 సాత్నా (STA) 03:30 03:40 10 నిమి. 395
22 ఉంచెరా (UHR) 03:54 03:56 2 నిమి. 416
23 మైహార్ (MYR) 04:08 04:10 2 నిమి. 430
24 Jukehi

(JKE)

04:43 04:45 2 నిమి. 476
25 కట్నీ (KTE) 05:10 05:15 5 నిమి. 493
26 సిహోరా

రోడ్ (SHR)

06:03 06:05 2 నిమి. 546
27 జబల్

పూర్ (JBP)

07:10 ముగింపు 0 584

బోగీల విభజన

మార్చు

ఈ రైలులో మొత్తం 23 బోగీలుంటాయి. వాటి విభజన ఈ క్రింది విధంగా ఉంటుంది.:

  • 1 ఏసీ I టైర్
  • 2 ఏసీ II టైర్
  • 2 ఏసీ III టైర్
  • 8 స్లీపర్ బోగీలు
  • 2 చైర్ కార్
  • 4 అన్ రిజర్వుడ్
  • 1 మహిళలు/వికలాంగులు
  • 1 లగేజీ/బ్రేక్ వ్యాన్

సగటు వేగము , ఫ్రీక్వెన్సీ

మార్చు

ఈ రైలు సగటున 70 కి.మీ/గంట వేగంతో ప్రయాణిస్తుంటుంది. ఇది ప్రతిరోజు నడిచే రైలు సర్వీసు.

లోకో జత

మార్చు

ఈరైలు కట్నీ లోకో షెడ్ కు చెందిన డబ్ల్యుడిఎం-3ఎ అనే ఇంజిన్ ద్వారా లాగబడుతుంది.

రేకుల నిర్వహణ

మార్చు

ఈ రైలును జబల్ పూర్ బోగీల డిపార్ట్ మెంట్ నిర్వహిస్తోంది.

ఇవి కూడా చూడండి

మార్చు
  • అయోధ్య ఎక్స్ ప్రెస్
  • జబల్ పూర్ జంక్షన్
  • బోపాల్ జంక్షన్

మూలాలు

మార్చు
  1. "Chitrakoot Express". India Rail Info.
  2. "Running Status of Chitrakoot Express". etrains.[permanent dead link]
  3. "Chitrakoot Express". Cleartrip. Archived from the original on 2015-07-07. Retrieved 2015-06-03.
  4. "Chitrakoot Express Time Table". India Rail Info. Archived from the original on 2016-03-05. Retrieved 2015-06-03.