జయీభవ 2009 లో నరేన్ దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో కల్యాణ్ రామ్, హన్సిక ముఖ్య పాత్రలు పోషించారు.

జయీభవ
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం నరేన్
నిర్మాణం నందమూరి కల్యాణ్ రామ్
చిత్రానువాదం బి. వి. ఎస్. రవి
తారాగణం కల్యాణ్ రామ్, హన్సిక
సంగీతం ఎస్.ఎస్. తమన్
సంభాషణలు బి. వి. ఎస్. రవి
ఛాయాగ్రహణం దాశరథి శివేంద్ర
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ యన్.టి.ఆర్. ఆర్ట్స్
విడుదల తేదీ 23 అక్టోబర్ 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

భవానీ శంకర్, నరసింహం ఒకరంటే ఒకరికి పడదు. భవానీ శంకర్ కొడుకు రాం, నరసింహం కూతురు అంజలి ప్రేమలో పడతాడు.

తారాగణం :పాటలు

మార్చు
  • రామ్ గా నందమూరి కల్యాణ్ రామ్
  • అంజలి గా హన్సిక మోత్వానీ
  • భవానీ శంకర్ గా ముఖేష్ రిషి
  • నరసింహం గా జయప్రకాశ్ రెడ్డి
  • భవానీ శంకర్ తండ్రి గా చలపతి రావు
  • ప్రతిభ
  • బెనర్జీ
  • ఆలీ
  • రఘుబాబు
  • రఘు కారుమంచి
  • ఆశిష్ విద్యార్థి
  • హేమ

పాటలు

మార్చు
  • జిందగీ , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.అధనాన్ సామి,అందేరాజర్మియ
  • గుండెలోన నేను , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.మమతా మోహన్ దాస్
  • కంటి చూపు , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.రంజిత్, నవీన్
  • తెలుపు రంగు , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.కార్తీక్ , ప్రియదర్శిని
  • ఒక్కసారి , రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.కార్తీక్, శ్రేయా ఘోషల్

మూలాలు

మార్చు
  1. జి. వి, రమణ. "జయీభవ సినిమా సమీక్ష". idlebrain.com. Retrieved 26 December 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=జయీభవ&oldid=4003932" నుండి వెలికితీశారు