జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ
జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీ లేదా జెఎన్ ఫార్మా సిటీ లేదా ఫార్మా సిటీ భారతదేశంలోని విశాఖపట్నం నగరంలో ఉన్న ఒక ఫార్మా సెజ్. [1]ఇది భారతదేశంలో మొట్టమొదటి పారిశ్రామిక పట్టణం.
రకం | ఇండస్ట్రియల్ పార్క్ |
---|---|
పరిశ్రమ | పరిశ్రమ |
ప్రధాన కార్యాలయం | , |
ఉత్పత్తులు | ఫార్మా -ఉత్పత్తులు |
యజమాని | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాంకేవై గ్రూప్ |
వెబ్సైట్ | www.ramky.com |
స్థానము
మార్చుజవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ పరవాడలో 2,400 ఎకరాల్లో విస్తరించి ఉంది.
వివరాలు
మార్చుఈ ఫార్మాసిటీకి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. [2] ఇది ఒక ఫార్మా ఉత్పత్తి సెజ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద ఫార్మా సెజ్ 2143 ఎకరాలలో విస్తరించి ఉంది. హోస్పిరా, హెటిరో, షాసున్, నాట్కో, ఈసాయ్, మైలాన్, బయోకాన్, జీవీకే బయో, గ్లాండ్ ఫార్మా వంటి బహుళజాతి ఫార్మా కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించాయి.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Location of sez". ramky.com. 2014-10-21. Archived from the original on 2017-09-13. Retrieved 2017-08-23.
- ↑ "foundation stone by". economictimes.indiatimes.com. 2004-09-04. Retrieved 2019-12-21.