జస్బీర్ దేస్వాల్
జస్బీర్ సింగ్ దేస్వాల్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో సఫిడాన్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
జస్బీర్ దేస్వాల్ | |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | కాళీ రామ్ పట్వారీ | ||
---|---|---|---|
తరువాత | సుభాష్ గంగోలి | ||
నియోజకవర్గం | సఫిడాన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | స్వతంత్ర | ||
నివాసం | హర్యానా |
రాజకీయ జీవితం
మార్చుజస్బీర్ దేస్వాల్ స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి 2014 శాసనసభ ఎన్నికలలో సఫిడాన్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి వందన శర్మపై 1,422 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3] ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు.[4][5][6]
మూలాలు
మార్చు- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ The Tribune (13 October 2024). "Only three Independents won in these Assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 15 November 2024. Retrieved 15 November 2024.
- ↑ Hindustantimes (21 September 2019). "Haryana Assembly Polls: Jasbir Deswal, Safidon MLA". Archived from the original on 1 August 2024. Retrieved 15 November 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Safidon". Archived from the original on 8 October 2024. Retrieved 17 November 2024.
- ↑ The Times of India (6 September 2024). "Tears, resignations, threats: First list sparks rebellion in Haryana BJP". Archived from the original on 6 September 2024. Retrieved 15 November 2024.
- ↑ TV9 Bharatvarsh (4 June 2024). "Safidon Assembly Election Result 2024 Live, Haryana सफीदों विधानसभा नतीजे लाइव in Hindi". Archived from the original on 15 November 2024. Retrieved 15 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)