జహనుమా
జహనుమా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇక్కడ ఫలక్‌నుమా ప్యాలెస్ ఉంది.
జహనుమా | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°20′19″N 78°27′49″E / 17.3386564°N 78.4637332°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ జిల్లా |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 053 |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | బహదూర్‌పూరా శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
సమీప ప్రాంతాలు
మార్చుఇది బహదూర్‌పూరా శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఇక్కడికి సమీపంలో ఫలక్‌నుమా, నవాబ్ సాహెబ్ కుంట, ఫతేదర్వాజా, దూద్‌బౌలి, కిషన్‌బాగ్, రామ్నాస్‌పురా, మదన్ ఖాన్ కాలనీ, కల్వాగడ్, మదీనా కాలనీ, పైమ్ బాగ్, జహనుమా లాన్సర్, న్యూ షంషీర్ గుంజ్ రోడ్, బీబీ కా చాష్మా రోడ్, నవాబ్ సాహబ్ కుంటా రోడ్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[1]
ప్రార్థన స్థలాలు
మార్చుఈ ప్రాంతంలో హనుమాన్ దేవాలయం, ఎస్‌ఎల్‌వి దేవాలయం, బైట్-ఉల్-అమన్, జామా మసీదు, హజ్రత్ బిలాల్ మసీదు మొదలైన ప్రార్థన స్థలాలు ఉన్నాయి.
విద్యాసంస్థలు
మార్చుఇక్కడ, ఎ ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్, బాలికల కోసం ఇక్ర మిషన్ హైస్కూల్ అండ్ జూనియర్ కాలేజ్, ప్రెసిడెన్సీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కంప్యూటర్ సైన్సెస్, ప్రోగ్రెస్ జూనియర్ కళాశాల, బాలుర ఐటిఐ/ఐటిసి, ఫీనిక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, లిటిల్ చాంప్జ్ ఇన్నోవేటివ్ స్కూల్, మదీనా పబ్లిక్ స్కూల్ వంటి విద్యాసంస్థలు ఉన్నాయి.
రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో జహనుమా నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[2] ఇక్కడ ఫలక్‌నామా రైల్వే స్టేషను, ఫలక్‌నామా బస్ డిపో ఉన్నాయి.[3]
మూలాలు
మార్చు- ↑ "Jahanuma Locality". www.onefivenine.com. Retrieved 2021-01-27.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-27.
- ↑ Vadlamudi, Swathi (2020-07-05). "Entomology workers under the shadow of disease". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-01-27.