బస్సు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
బస్సు (బహువచనం: బస్సులు). 'బస్' అనే పదానికి మూలం లాటిన్ పదం 'ఆమ్నిబస్' అనగా "అందరికీ". రోడ్డుపై నడిచే ఒక పెద్ద వాహనం, పెక్కుమంది ప్రయాణీకులకు తీసుకెళ్ళుటకు డిజైన్ చేయబడ్డ ప్రయాణసాధనం. దీనిని నడుపుటకు డ్రైవరు, ప్రయాణ విషయాలు యాత్రికుల విషయాలు చూచుటకు కండక్టరు వుంటారు.
చరిత్ర
మార్చుఆమ్నిబస్ అనునది ప్రజల ప్రయాణానికి సంబంధించిన రవాణావిధానం. 1826లో పరాసుదేశం లోని "నాంటెస్"లో ఒక పదవీ విరమణ పొందిన సైనికాధికారి "స్టానిస్లస్ బౌడ్రి" అనునతను బస్సు సర్వీసు ప్రారంభించాడు. ఈ బస్సు ఇతని పిండిమరలోని మిగులు "వేడి"ని ఉపయోగించి నడిచేది. దీనిని "ప్రజలందరికీ వాహనం" అని నామకరణం చేశాడు.