జాకిర్ నాయక్
జాకీర్ అబ్దుల్ కరీం నాయక్ (ఉర్దూ: ذاکر عبدالکریم نائیک; జననం 1965 అక్టోబరు 18) ప్రముఖ ఇస్లామీయ పండితుడు. ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపకుడు.పీస్ టీవీ టెలివిజన్ ఛానెల్ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఇస్లామీయ బోధనలు చేస్తున్నారు. దీనితోబాటుగా ఇస్లామీయ సాహిత్యంపై పలు గ్రంథాలు రచించారు.
డాక్టర్ డాక్టర్ జాకీర్ నాయక్ | |
---|---|
జననం | జాకీర్ అబ్దుల్ కరీం నాయక్ 1965 అక్టోబరు 18 |
జాతీయత | భారతీయుడు |
విద్య | ఎం.బి.బి.ఎస్ |
ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ | |
టెలివిజన్ | పీస్ టీవీ |
నేపధ్యము
మార్చునాయక్ ముంబై విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.బి.ఎస్ పట్టాను పొంది వైద్యుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు[1]. అహ్మద్ దీదత్ నుండి స్ఫూర్తి పొంది మొదట ఇస్లామీయ ప్రసంగాలు చేసేవారు. తరువాత తన వృత్తి జీవితాన్ని వదిలి ఇస్లామీయ కార్యకలాపాలకు తను పూర్తి సమయాన్ని కేటాయించారు.
చర్చలు , ప్రసంగాలు
మార్చుడాక్టర్ నాయక్ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో పర్యటించి ఇస్లామీయ ప్రసంగాలు, పలు చర్చా కార్యక్రమాలలో పాల్గొన్నారు.వీటిలో ప్రముఖమైనవి..
- షికాగోలో 2007లో పెన్సిల్వేనియా కు చెందిన డాక్టర్ విలియం క్యాంప్‌బెల్ తో 'The Qur'an and the Bible: In the Light of Science' అన్న అంశంపై జరిగిన చర్చా కార్యక్రమము.
- మెల్బోర్న్ విశ్వవిద్యాలయం లో ఇస్లాంలో మహిళల ప్రాధాన్యత పై ప్రసంగం.
- 2006 జనవరి 2లో బెంగుళూరులో ప్రముఖ హిందూ ఆచార్యులు శ్రీ శ్రీ రవిశంకర్ గారితో జరిగిన చర్చా కార్యక్రమము.
- 2010 మార్చి 7లో ఎన్.డి.టి.వి లోని ది పీపుల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ కూడా పాల్గొనడం జరిగింది.
రచనలు
మార్చు- 2007లో సౌదీ అరేబియా ప్రచురణ సంస్థ 'సౌదీ పబ్లిషింగ్ హౌస్ వీరి రెండు రచనలను ప్రచురించారు.
విమర్శలు
మార్చుIf he is fighting the enemies of Islam, I am for him. If he is terrorizing the terrorists, if he is terrorizing America the terrorist, the biggest terrorist, I am with him. Every Muslim should be a terrorist.[2]
దీనిపై లేవనెత్తిన అభ్యంతరాలకు ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈ క్రింది వివరణను ఇచ్చింది.
Many journalists ask Dr. Zakir Naik regarding his views about Osama Bin Laden. Due to the fact that he (Osama Bin Laden) has not been convicted in respect of 9/11 and as Dr. Zakir Naik cannot verify the claims against him, he neither considers him a saint nor a terrorist. There is not a single statement of Dr. Zakir Naik after 9/11 in which he has praised Osama Bin Laden or supported his activities. With regards to the extract of a quote on Osama Bin Laden taken from a video on YouTube, this clip was taken from a lecture Dr. Zakir Naik delivered in Singapore in 1996, almost five years before 9/11 and not in 2006, as has been posted. It is therefore not possible to link this quote to Osama Bin Laden in the context of the 9/11, when the atrocity had not taken place; and took place after almost 5 years in 2001. The lecture was recorded by some local people (in Singapore) and was later edited and uploaded on You Tube by a prejudiced group. Unless and until we have the rushes (original unedited tapes) of the program, it is not possible to know which portions of the lecture have been edited. It is therefore not reasonable, in the light of Dr. Zakir Naik’s known views about 9/11 and all other atrocities such as 7/7 (London, UK) and 7/11 (serial train bomb blast in Mumbai, India) to link these manipulated and very old comments to recent world events. Dr. Zakir Naik has emphatically and regularly condemned any and all persons responsible for these appalling atrocities, killing innocent civilians.
In August 2008, Darul Uloom Deoband issued a fatwa stating: "The statements made by Dr Zakir Naik indicate that he is a preacher of Ghair Muqallidin. One should not rely upon his speeches.".[43] Similar Fatwas are given by many scholars including Mufti Zar Wali Khan, and even from Scholars from Different Madhab.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Dr. Zakir Naik". Islamic Research Foundation. 23 January 2006. Archived from the original on 27 ఆగస్టు 2013. Retrieved 2010-09-05.
- ↑ TIME Magazine: An Enemy Within: The Making of Najibullah Zazi, by David Von Drehle and Bobby Ghosh, Thursday, Oct. 01, 2009