జాతీయ జంతుప్రదర్శనశాల, ఢిల్లీ

జాతీయ జంతుప్రదర్శనశాల, ఢిల్లీ దేశ రాజధాని కొత్తదిల్లీలో ఓల్డ్ ఫ్రాంట్ అనే ప్రాంతంలో ఉంది. పూర్వం ఈ ప్రదర్శనశాలను ఢిల్లీ జూ అని పిలిచేవారు.[1]

జాతీయ జంతుప్రదర్శనశాల, ఢిల్లీ
National Zoological Park, Delhi
ప్రారంభించిన తేదీ1959
ప్రదేశముఢిల్లీ, భారతదేశం
Coordinates28°36′16″N 77°14′46″E / 28.6044359°N 77.2461981°E / 28.6044359; 77.2461981
విస్తీర్ణము176 acres (71 ha)
జంతువుల సంఖ్య1347 (2008)
Number of species127 (2008)
Membershipsకేంద్ర జూ అథారిటీ

చరిత్ర మార్చు

 
మెఘల్ కాలం నాటి కట్టడం

1951 లో ఢిల్లీ నగరాన్ని నిర్మించే క్రమంలో ఈ జంతు ప్రదర్శనశాల నిర్మాణానికి తలపెట్టారు. 1952 లో ఈ జంతు ప్రదర్శనశాల నిర్మాణానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 1953 లో ఈ ప్రదర్శనశాల నిర్మాణానికి కమిటీ సుముఖత చూపింది. భారత ప్రభుత్వం 1955 లో ఎన్. డి. బచ్కెటి కి ఈ జంతుప్రదర్శనశాల నిర్మాణ పనుల బాధ్యతలను అప్పగించగా, నవంబర్ 1, 1959 న ఢిల్లీ జూ పార్కుగా నామకరణం చేశారు. 1982 లో ఈ జంతుప్రదర్శనశాల పేరును జాతీయ జంతుప్రదర్శనశాలగా మార్చారు.

మరిన్ని విశేషాలు మార్చు

ఈ జంతుప్రదర్శనశాల మొత్తం 176 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో బ్యాటరీ తో నడిచే వాహనాలు ఉన్నాయి.

చిత్రమాలికలు మార్చు

మూలాలు మార్చు

  1. http://paper.hindustantimes.com/epaper[permanent dead link] Hindustan Times, 7 ఆగస్టు 2019