జాతీయ రహదారి 114
పశ్చిమ బెంగాల్ లోని జాతీయ రహదారి
జాతీయ రహదారి 114 (ఎన్‌హెచ్ 114 ) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని మల్లార్‌పూర్, సైంథియా, అహ్మద్‌పూర్, బోల్‌పూర్, భేడియా, గుస్కారా, తలిత్, బర్ధమాన్‌లను కలుపుతుంది.[1]
National Highway 114 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 109 కి.మీ. (68 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
నుండి | మల్లార్‌పూర్ | |||
వరకు | బర్ధమాన్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రహదారి వ్యవస్థ | ||||
|
మూలాలు
మార్చు- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.