జాతీయ రహదారి 15 (ఎన్‌హెచ్ 15) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది అస్సాం లోని బైహటా వద్ద మొదలై మంగళ్‌దై, ధేకియాజులి, తేజ్‌పూర్, బందేర్‌దేవా, నార్త్ లఖింపూర్, కులజన్, దిబ్రూగర్, టిన్సుకియా, రూపాయ్, మహదేవ్‌పూర్ ల మీదుగా ప్రయాణించి, అరుణాచల్ ప్రదేశ్ లోని వక్రో వద్ద ముగుస్తుంది.[1]

Indian National Highway 15
15
National Highway 15
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 15
మార్గ సమాచారం
పొడవు664 కి.మీ. (413 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
నుండిబైహాటా
వరకువక్రో
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఅసోం, అరుణాచల్ ప్రదేశ్
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 14 ఎన్‌హెచ్ 16

మూలాలు

మార్చు
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.