జాతీయ రహదారి 319
పూర్తిగా బీహార్‌లో నడిచే జాతీయ రహదారి
జాతీయ రహదారి 319 (ఎన్‌హెచ్ 319) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది బీహార్ లోని అర్రా (భోజ్‌పూర్ జిల్లా) లోని ఎన్‌హెచ్-922 ను, మొహనియా (కైమూర్ జిల్లా) వద్ద ఎన్‌హెచ్-19 నూ కలుపుతుంది.[1]
National Highway 319 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
ఎన్‌హెచ్ 19 యొక్క సహాయక మార్గం | ||||
పొడవు | 117 కి.మీ. (73 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
తూర్పు చివర | అర్రా (భోజ్‌పూర్) | |||
పశ్చిమ చివర | మొహానియా (కైమూర్) | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | బీహార్ | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | దినారా - చార్‌పొఖారి | |||
రహదారి వ్యవస్థ | ||||
|
మార్గం
మార్చుఎన్హెచ్-319ని అర్రా-మొహనియా రహదారి అని కూడా అంటారు. ఇది తూర్పు నుండి పశ్చిమ దిశగా క్రింది మార్గంలో వెళుతుంది:
- గిధా, అర్రా
- అరా జంక్షన్
- జీరో మైలు, అర్రా
- జగదీష్‌పూర్
- మాల్యాబాగ్
- దినారా
- కోచాస్
- మోహనియా
కూడళ్ళు
మార్చు- ఎన్‌హెచ్ 922 గిద్ధా వద్ద (అర్రా)
- ఎస్హెచ్ 12 జీరో మైల్, అర్రా
- ఎస్హెచ్ 102 జగదీష్‌పూర్ వద్ద
- ఎన్‌హెచ్ 120 మాల్యాబాగ్ వద్ద
- ఎస్హెచ్ 15 దినారా వద్ద
- ఎస్హెచ్ 17 కొచ్చాస్ వద్ద
- ఎన్‌హెచ్ 19 మొహానియా వద్ద
మూలాలు
మార్చు- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.