జాతీయ రహదారి 32

తమిళనాడు తీరం వెంట నడిచే జాతీయ రహదారి

జాతీయ రహదారి 32 (ఎన్‌హెచ్32) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది చెన్నై నుండి ప్రారంభమై తమిళన్మాడు తీరం వెంట వెళ్ళి తూత్తుకుడిలో ముగుస్తుంది.[1][2] దీనిని ఈస్ట్ కోస్ట్ రోడ్ అని కూడా అంటారు.

Indian National Highway 32
32
National Highway 32
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 32
మార్గ సమాచారం
Part of AH20
పొడవు657 కి.మీ. (408 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తర్ చివరచెన్నై
దక్షిణ చివరతూత్తుకుడి
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుతమిళనాడు, పుదుచ్చేరి
ప్రాథమిక గమ్యస్థానాలుతాంబరం, పెరుంగళత్తూరు, చెంగల్పట్టు, తిండివనం, పుదుచ్చేరి, కడలూరు, చిదంబరం, శీర్కాళి, తరంగంబాడి, కరైకల్, నాగపట్టినం, వేలాంకణ్ణి, తిరుతురైపూండి, ముత్తుపేట్, అదిరంపట్టినం, మనమేల్కుడి, మిమిసల్, తొండి, దేవిపట్టినం, రామనాథపురం, తూత్తుకుడి
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 48 ఎన్‌హెచ్ 38

2017 డిసెంబరు 5 నాటి నోటిఫికేషనుతో ఈ రహదారిని తూత్తుకుడి వరకు పొడిగించారు.[3]

మార్గం

మార్చు

ఈ రహదారి చెన్నై సమీపంలోని ఎన్‌హెచ్-48 కూడలి వద్ద మొదలౌతుంది. చెంగల్‌పట్టు, తిండివనం, పుదుచ్చేరి, కడలూరు, చిదంబరం, కారైక్కల్, నాగపట్నం, వేలన్‌కన్ని, తిరుత్తురైపూండి, ముత్తుపేటై, ఆదిరామ్‌పట్టినం, మనమెల్‌కుడి, తొండి, దేవిపట్టినం,రామనాథపురం బైపాస్‌, తిరుప్పుళ్ళాని, కీలకరై, ఎర్వాడి, వాలినొక్కం, సాయల్‌గుడి, వెంబార్, వైప్పర్, కులత్తూర్, వేప్పలోడై, పట్టిన, మరుత్తూరు ల మీదుగా వెళ్ళి, తూత్తుకుడి సమీపంలో ఎన్‌హెచ్-44 ను కలిసి ముగుస్తుంది.[3]

కూడళ్ళు

మార్చు
  ఎన్‌హెచ్ 48 చెన్నై వద్ద ముగింపు.[3]
  ఎన్‌హెచ్ 132B చెంగల్పట్టు వద్ద
  ఎన్‌హెచ్ 132 తిండివనం వద్ద
  ఎన్‌హెచ్ 77 తిండివనం వద్ద
  ఎన్‌హెచ్ 332 పుదుచ్చేరి వద్ద
  ఎన్‌హెచ్ 332A పుదుచ్చేరి వద్ద
  ఎన్‌హెచ్ 532 కడలూరు వద్ద
  ఎన్‌హెచ్ 81 చిదంబరం వద్ద
  ఎన్‌హెచ్ 136B శీర్కాళి వద్ద
  ఎన్‌హెచ్ 83 నాగపట్టినం వద్ద
  ఎన్‌హెచ్ 83 తిరుత్తురైపూండి వద్ద
  ఎన్‌హెచ్ 85 తొండి వద్ద
  ఎన్‌హెచ్ 536 దేవీపట్టినం వద్ద
  ఎన్‌హెచ్ 87 రామనాథపురం వద్ద
  ఎన్‌హెచ్ 38 తూత్తుకుడి వద్ద ముగింపు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.
  2. "State-wise length of National Highways in India as on 30.06.2017" (PDF). National Highways Authority of India. Archived from the original (PDF) on 3 November 2018. Retrieved 13 Nov 2018.
  3. 3.0 3.1 3.2 "Archived copy" (PDF). Archived from the original (PDF) on 17 మార్చి 2018. Retrieved 16 March 2018.{{cite web}}: CS1 maint: archived copy as title (link) (PDF). Archived from the original (PDF) on 17 March 2018. Retrieved 16 March 2018.{{cite web}}: CS1 maint: archived copy as title (link)