జాతీయ రహదారి 48

భారతదేశంలో ఏడు రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి

జాతీయ రహదారి 48 (ఎన్‌హెచ్ 48) భారతదేశంలోని ఒక ప్రధాన జాతీయ రహదారి. ఇది ఢిల్లీలో మొదలై భారతదేశంలోని ఏడు రాష్ట్రాల గుండా వెళుతూ చెన్నైలో ముగుస్తుంది. [1] దీని మొత్తం పొడవు 2807 కి.మీ. (1744 మైళ్ళు).[1] ఎన్‌హెచ్ 48 ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా వెళుతుంది.[1] పూణె-బెంగళూరు మధ్య సాగే భాగాన్ని గతంలో పి.బి.రోడ్ అనేవారు.2010 సంవత్సరంలో జాతీయ రహదారుల సంఖ్యలను మార్చడానికి ముందు, ఢిల్లీ నుండి ముంబయి వరకు ఉన్న భాగాన్ని ఎన్‌హెచ్ 8 అనేవారు. ముంబై - చెన్నై మధ్య ఉన్న భాగాన్ని ఎన్‌హెచ్ 4 అనేవారు.[2]

Indian National Highway 48
48
National Highway 48
పటం
Map of NH48 in red
NH 48 between Hubli and Belgaum..jpg
ఎన్‌హెచ్ 48 లో ఒక భాగం - 2016 చిత్రం
మార్గ సమాచారం
Part of AH43 AH45 AH47
నిర్వహిస్తున్న సంస్థ భారత జాతీయ రహదారుల అధికార సంస్థ
పొడవు2,807 కి.మీ. (1,744 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తరం చివరఢిల్లీ
దక్షిణం చివరచెన్నై
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 47 ఎన్‌హెచ్ 49

మార్గం

మార్చు
 
48వ జాతీయ రహదారిపై సైన్ బోర్డ్, షామనూరు, దావణగెరె నగరానికి దిశలను చూపుతోంది

ఎన్‌హెచ్ 48, క్రింద ఇచ్చిన ముఖ్యమైన నగరాలు, పట్టణాల గుండా వెళుతుంది:

కూడళ్ళ జాబితా

మార్చు
ఢిల్లీ
రావు తుల మార్గ్‌ వద్ద ఢిల్లీలో ముగింపు.
హర్యానా
  ఎన్‌హెచ్ 148A గురుగ్రామ్, ఇఫ్కో చౌక్ వద్ద ఎన్‌హెచ్-148A
గుర్గావ్
వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే - మనేసర్ దగ్గర క్లోవర్‌లీఫ్ ఇంటర్‌చేంజ్
  ఎన్‌హెచ్ 919</img> - ధరుహేరా దగ్గర ఇంటర్‌చేంజ్
  ఎన్‌హెచ్ 352</img> మల్హావాస్, రేవారి దగ్గర ఇంటర్‌చేంజ్
రాజస్థాన్
 
రాజస్థాన్‌లోని ఎన్‌హెచ్ 48
  ఎన్‌హెచ్ 148B near Kotputli at Behror
  ఎన్‌హెచ్ 248A near Sahpura
  ఎన్‌హెచ్ 148 near Manoharpur
  ఎన్‌హెచ్ 248 near Chandwaji
  ఎన్‌హెచ్ 52 near Jaipur bypass
  ఎన్‌హెచ్ 21 near Hirapura
  ఎన్‌హెచ్ 248 near Hirapura
  ఎన్‌హెచ్ 448 interchange near Kishangarh
  ఎన్‌హెచ్ 448 interchange near Nasirabad
  ఎన్‌హెచ్ 148D near Gulabpura
  ఎన్‌హెచ్ 158 near Mandal
  ఎన్‌హెచ్ 758 near Bhilwara
  ఎన్‌హెచ్ 27 interchange near Chittorgarh
  ఎన్‌హెచ్ 162 near Bhatewar
  ఎన్‌హెచ్ 58 near Udaipur
  ఎన్‌హెచ్ 927A near Kherwara Chhaoni
గుజరాత్
 
భరూచ్ సమీపంలో నర్మదా నదిపై ఎన్‌హెచ్48పై కేబుల్ వంతెన
  ఎన్‌హెచ్ 58 near Himatnagar (58EXT)
  ఎన్‌హెచ్ 68 near Prantij (68EXT)
  ఎన్‌హెచ్ 147 Roundabout near Chiloda
Sardar Patel Ring Road at Ranasan Circle, Naroda, Ahmedabad
  ఎన్‌హెచ్ 47 near Kheda
  ఎన్‌హెచ్ 47 near Nadiad
  ఎన్‌హెచ్ 47 near Ahmedabad
  NE 1 Interchange near Ahmedabad
  ఎన్‌హెచ్ 64 near Anand
  NE 1 Interchange near Vadodara
  ఎన్‌హెచ్ 148M near Vadodara
  ఎన్‌హెచ్ 53 near Palsana, Surat
  ఎన్‌హెచ్ 360 near Chikli
  ఎన్‌హెచ్ 848 near Pardi
  ఎన్‌హెచ్ 56 near Vapi
  ఎన్‌హెచ్ 848A near Bhilad
మహారాష్ట్ర
 
పూణే దగ్గర ఎన్‌హెచ్48లో కొత్త కత్రాజ్ టన్నెల్
  ఎన్‌హెచ్ 160 near Thane
  ఎన్‌హెచ్ 848A near Talasari
  ఎన్‌హెచ్ 160A near Manor
  ఎన్‌హెచ్ 848 near Thane
Mumbai–Pune Expressway near Kalamboli
  ఎన్‌హెచ్ 548 near Kalamboli
  ఎన్‌హెచ్ 348 near Palspe
  ఎన్‌హెచ్ 66 near Panvel
Mumbai–Pune Expressway Interchange near Arivali village
  ఎన్‌హెచ్ 548A near Chowk Gaon
Mumbai–Pune Expressway Interchange near Kusgaon
  ఎన్‌హెచ్ 548D near Talegaon Dabhade
  ఎన్‌హెచ్ 65 near Dehu Road, Pune
Mumbai–Pune Expressway Dehu Road Interchange (Terminal point of MPE)
  ఎన్‌హెచ్ 753F near Pune
  ఎన్‌హెచ్ 548DD near Pune
  ఎన్‌హెచ్ 60 near New Katraj Tunnel, Pune
  ఎన్‌హెచ్ 965DD near Shirwal
  ఎన్‌హెచ్ 965D near Wade Phata, Satara
  ఎన్‌హెచ్ 548C near Satara
  ఎన్‌హెచ్ 166E near Karad
  ఎన్‌హెచ్ 166H near Peth Islampur
  ఎన్‌హెచ్ 166 near Kolhapur
  ఎన్‌హెచ్ 166G near Kolhapur
కర్ణాటక
 
కర్ణాటకలోని ఎన్‌హెచ్ 48
 
నెలమంగళ వద్ద వేరియబుల్ సందేశ బోర్డు
  ఎన్‌హెచ్ 548H near Sankeshwar
  ఎన్‌హెచ్ 160 near Sankeshwar - Gotur
  ఎన్‌హెచ్ 748 near Belgaum
  ఎన్‌హెచ్ 67 near Dharwad
  ఎన్‌హెచ్ 67 Interchange near Hubli
  ఎన్‌హెచ్ 52 Interchange near Hubli
  ఎన్‌హెచ్ 766E near Haveri
  ఎన్‌హెచ్ 766C near Ranibennuru
  ఎన్‌హెచ్ 369 near Chitradurga
  ఎన్‌హెచ్ 50 near Chitradurga
  ఎన్‌హెచ్ 150A near Hiriyur
  ఎన్‌హెచ్ 69 near Sira
  ఎన్‌హెచ్ 544E near Sira
  ఎన్‌హెచ్ 73 near Tumkur
  ఎన్‌హెచ్ 648 near Dobbaspet
  ఎన్‌హెచ్ 75 near Nelamangala
  ఎన్‌హెచ్ 44 near Bangalore
  ఎన్‌హెచ్ 948 near Bangalore
NICE Road Interchange near Electronic City
తమిళనాడు
 
శ్రీపెరంబుదూర్ వద్ద ఎన్‌హెచ్48 విహంగ దృశ్యం
 
సంధ్యా సమయంలో కాంచీపురం సమీపంలో ఎన్‌హెచ్ 48 భాగం
  ఎన్‌హెచ్ 844 near Hosur
  ఎన్‌హెచ్ 77 near Krishnagiri
  ఎన్‌హెచ్ 179A near Vaniyambadi
  ఎన్‌హెచ్ 48 near Pallikonda
  ఎన్‌హెచ్ 75 near Vellore
  ఎన్‌హెచ్ 40 near Ranipet
  ఎన్‌హెచ్ 132B near Kanchipuram
  ఎన్‌హెచ్ 16 Terminal near Chennai

శాఖా మార్గాలతో మ్యాప్

మార్చు
 
Map of NH48 in red, spur routes in blue

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 Roadnow. "National Highway 48 (NH48) Travel Guide - Roadnow". roadnow.in (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2017-03-17.
  2. "National highway numbers to change, stretches to be longer - Times of India". The Times of India. 2010-02-18. Archived from the original on 2010-02-19. Retrieved 2017-10-09.