జాతీయ రహదారి 336
పూర్తిగా తమిళనాడులో నడిచే జాతీయ రహదారి
జాతీయ రహదారి 336 (ఎన్‌హెచ్ 336) పూర్తిగా తమిళనాడు రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారి.[1] దీని పొడవు 52 కి.మీ. ఇది పాత జాతీయ రహదారి 210 లో భాగం. పుదుక్కోట్టై శివార్లలోని ఎన్‌హెచ్-36 కూడలి వద్ద మొదలై, తిరుచ్చి వరకు పోతుంది. మధ్యలో కీరనూర్ ప్రధాన పట్టణం. భారతిదాసన్ యూనివర్శిటీ, అన్నా యూనివర్శిటీ తిరుచ్చి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ తిరుచిరాపల్లి, తిరుచ్చి విమానాశ్రయం వంటి అనేక ముఖ్యమైన ప్రదేశాలు ఈ మార్గంలో ఉన్నాయి.
National Highway 336 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 52 కి.మీ. (32 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
నుండి | పుదుక్కొట్టై | |||
వరకు | తిరుచిరాపల్లి | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | కీరనూర్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
మూలాలు
మార్చు- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.