జాతీయ రహదారి 65

భారతదేశంలో జాతీయ రహదారి

జాతీయ రహదారి 65 (పాత సంఖ్య:జాతీయ రహదారి 9) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది మహారాష్ట్రలోని పూణే పట్టణాన్ని, ఆంధ్ర ప్రదేశ్లోని మచిలీపట్నం పట్టణాన్ని కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 9 నుండి 65 గా మార్చబడింది.[2]

Indian National Highway 65
65
National Highway 65
పటం
Map of the National Highway in red
ముఖ్యమైన కూడళ్ళు
పశ్చిమం చివరపూణే
తూర్పు చివరమచిలీపట్నం
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఆంధ్ర ప్రదేశ్: 145.75 km
ప్రాథమిక గమ్యస్థానాలుపూణే - హైదరాబాదు - విజయవాడ - మచిలీపట్నం
రహదారి వ్యవస్థ

రాష్ట్రాల వారి పొడవు

మార్చు
 
NH 65 రామోజీ ఫిలిం సిటి, హైదరాబాదు వద్ద

ఈ రహదారి మహారాష్ట్రలో 336 కి.మీ., కర్ణాటకలో 75 కి.మీ. ఆంధ్ర ప్రదేశ్ లో 430 కి.మీ. కలిపి మొత్తం సుమారు 841 కిలోమీటర్లు పొడవు ఉంటుంది.

కూడళ్ళు

మార్చు

ఈ రహదారి హైదరాబాదు వద్ద జాతీయ రహదారి 44 (భారతదేశం), ఎన్.హెచ్.202 లతో కూడలి ఏర్పరుస్తుంది.


ఇవి కూడా చూడండి

మార్చు


బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
  2. 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.