జాతీయ రహదారి 70

రాజస్థాన్ లోని జాతీయ రహదారి

జాతీయ రహదారి 70, (ఎన్‌హెచ్ 70) భారతదేశంలోని ప్రాథమిక జాతీయ రహదారి.[1][2] ఎన్‌హెచ్-70 రాజస్థాన్ రాష్ట్రం గుండా ప్రయాణిస్తుంది. ఇది భారతమాల పరియోజనలో భాగం.[3][4]

Indian National Highway 70
70
National Highway 70
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 70
మార్గ సమాచారం
పొడవు323 కి.మీ. (201 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
దక్షిణం చివరమునబావో
ఉత్తరం చివరతానోట్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలురాజస్థాన్
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 25 ఎన్‌హెచ్ 68

మార్గం

మార్చు

మునబావో సమీపంలో ఎన్‌హెచ్25, సుంద్ర, మైజ్లర్, ధననా, అసుతార్, ఘోటారు, లోంగేవాలా, తనోట్ సమీపంలో ఎన్‌హెచ్68.[1]

కూడళ్ళు

మార్చు
  ఎన్‌హెచ్ 25 Terminal near Munabao.[1]
  ఎన్‌హెచ్ 68 Terminal near Tanot.[1]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "New highways and route substitution notification dated Dec, 2017" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 9 Oct 2018.
  2. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 4 December 2018. Retrieved 3 April 2012.
  3. "Development of Roads and Highways in Rajasthan". Press Information Bureau - Government of India. 23 July 2018. Retrieved 9 Oct 2018.
  4. "Construction/up-gradation of 2-lane with paved shoulder of NH-70 under PH-1 of Bharatmala Pariyojana". Retrieved 9 Oct 2018.