జాతీయ రహదారి 716బి
ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల మధ్య నిర్మించనున్న జాతీయ రహదారి
(జాతీయ రహదారి 716B నుండి దారిమార్పు చెందింది)
జాతీయ రహదారి 716 బి (NH716బి) ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల మధ్య మ్నిర్మించ తలపెట్టిన 117 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్డ్ హైవే. దీన్ని చిత్తూరు-తాచ్చూరు రహదారి అని కూడా అంటారు. ఈ హైవే భారతమాలలో భాగం. చిత్తూరు సమీపంలోని కినాటంపల్లె వద్ద ప్రారంభమై చెన్నై సమీపంలోని తాచూర్ వద్ద ముగుస్తుంది.[1] దీని నిర్మాణాన్ని 2019 లోనే తలపెట్టినప్పటికీ, భూసేకరణలో జాప్యాల కారణంగా, 2024 మార్చి నాటికి ఇంకా మొదలు కాలేదు.
ప్రగతి
మార్చుఇది కూడా చూడండి
మార్చు- బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే
మూలాలు
మార్చు- ↑ "Coming, yet another greenfield highway from Chennai to Chittoor". The New Indian Express.
- ↑ "Farmers up in arms against Thatchur-Chittoor expressway project | Chennai News - Times of India". The Times of India.
- ↑ "23 new expressways and highways coming up in next 5 years | India News - Times of India". The Times of India.