జానపద గేయాలు (అవసరాల అనసూయ)

జానపద గేయాలు అవసరాల అనసూయ రచించిన జానపద గేయాల సంకలనం. దీనిని ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమి 1983లో ముద్రించింది.

జానపద గేయాలు మార్చు

1. గనపతయ్య గనపతయ్య

2. కొయ్యోడుపదం

3. కోలాటంపాట

4. వయసుపొంగు

5. నన్నుజూసి నవ్విందీ

6. సిరిసిరిమువ్వా

7. రెండెడ్లా బండిస్తా

8. కాకినాడ సెలగపప్పు

9. మాబావ వచ్చేడు

10. నీకునీవారులేరు

11. ఓచిన్నదానా

12. గుంటూరుచిన్నదాన

13. గూడూరుచిన్నదానా

14. పచ్చబొట్టు పొడిపించుబావా

15. ఈరమ్మోబుల్లీరమ్మా

16. అన్నాడేవస్తనన్నాడె

17. వస్తావంటెపిల్ల

18. కూలికొస్తావంటెపిల్ల

19. ఓలోలెఓలోలె

20. బండెనకబండికట్టి

21. సెంగావీసీరగట్టి

22. గిద్దలగిరి కొండలనడుమా

23. ర్యాలీరావులపాడు

24. చీరకట్టూకూని

25. కోసిందికోయ్‌తూటకూర

26. ఘల్లుఘల్లుమని చప్పుడేస్తోంది

27. ఏంపిల్లో సింకిరి బింకిరిగున్నావు

28. నక్కలోళ్ళసిన్నదాన్ని

29. అంతేనాకుచాలు

30. కృష్ణుడు చెంచిత

31. నానేరాలుఎంచడే

32. ఎటులా నేనడుగవస్తినే

33. కొప్పులపువ్వులూ

34. పసిబాల్నోయమ్మ

35. గోదారోంసిన్నది

36. సీమదానభూమిదాన

37. కోటిరత్నము ముద్దుకోమలాంగి

38. ఓనందగిరి బంగారుమామ

39. ఏమొదిన ఏమొదిన

40. బేట్రాయిసామిదేముడా

41. పాలామునికూతురు

42. గొబ్బియళో చిక్కుడు పూసింది

43. గొబ్బితట్టుదామురారె

44. గొబ్బియళ్లోసకియావినవె

45. గొబ్బియళ్లొ గొబ్బియని పాడరమ్మా

46. పోపోపోచెలి

47. దుక్కులుదుక్కులు

48. అమ్మమాయమ్మా

49. ఎంతటివాదోయ్

50. శివశివమూర్తివి

51. దుంపదుంపఏయెంటికాలు

52. బేకుమానుకొట్టిచ్చి

53. వల్లారిబాబో

54. ఏడుకొండలవాడా

55. హోలీహోలీరె

56. మదనకాముడో

57. రామనాళందనాలో

58. నోమీనమల్లాలు

59. ఓసందమామయలో

60. కడుపుసల్లానితల్లి

61. చిత్తచిత్త వానకురిసె

62. పన్నెండుధాన్యాలు

63. ఒడినిండపస్పేస్కొ

64. నాటవేసీవేసీవేసీ

65. వానాగొట్టాదాయె

66. దిగెనమ్మబోడిగుట్ట

67. కొడుకంటుపుట్టాడు

68. ముగురన్నలతోడ

69. దాకెళ్లబియ్యం

70. మందులోళ్ళమండో

71. దిగుదిగునాగన్న

72. దిగుదిగుదిగునాగ

73. దిగు దిగు నాగన్న

74. నాటేరమ్మ నాటేరు

75. ఒయిబావల్లార తుమ్మెదా

76. ఏవూరు ఏపల్లె తుమ్మెదా

77. అగరపట్టిండి ఎన్నెలా

78. కుట్టమ్మా గోపాలకుట్టమ్మా

79. దేవుడయ్యాదేవుడు

80. పొట్టేల్ని కన్నతల్లి

81. కాకరచెట్టుమేకలుమేసె

82. ఆకొండబోడీ

83. ఒకరికి చేతులిచ్చావ్

84. పెళ్లిపెల్లన్నాడు

85. పసలపూడి

86. దుడ్డుగట్టెత్తుకోని

87. బండీర పొగబండీర

88. గాజులుగాజులయ్య

89. తమలపాకులమీద

90. కొండొండోరి సెరువులకాడా