జానెట్ మిచెల్ (క్రికెటర్)

జానెట్ మిచెల్ ఒక బార్బాడియన్ మాజీ క్రికెటర్, ఆమె వికెట్ కీపర్, కుడిచేతి వాటం బ్యాటర్‌గా ఆడింది. ఆమె 1976లో వెస్టిండీస్ తరఫున ఒక టెస్ట్ మ్యాచ్‌లో కనిపించింది. ఆమె బార్బడోస్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది. [1] [2]

జానెట్ మిచెల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జానెట్ మిచెల్
పుట్టిన తేదీబార్బడోస్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్ కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 7)1976 మే 7 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1975/76–1980బార్బడోస్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 1 4 4
చేసిన పరుగులు 4 43 47
బ్యాటింగు సగటు 4.00 14.33 11.75
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 4 24 33
క్యాచ్‌లు/స్టంపింగులు 0/0 7/1 2/1
మూలం: CricketArchive, 18 డిసెంబర్ 2021

ఇవి కూడా చూడండి మార్చు


మూలాలు మార్చు

  1. "Player Profile: Janet Mitchell". ESPNcricinfo. Retrieved 18 December 2021.
  2. "Player Profile: Janet Mitchell". CricketArchive. Retrieved 18 December 2021.

బాహ్య లింకులు మార్చు