జాన్ కాస్పర్ (క్రికెట్ క్రీడాకారుడు)

న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు

రోనాల్డ్ జాన్ కాస్పర్ (1946, మార్చి 22 – 2020, జనవరి 22) న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు.[1] ఇతను 1966 - 1979 మధ్యకాలంలో ఆక్లాండ్, నాటల్ కొరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.[2] ఆ తర్వాత ఆక్లాండ్‌లో క్రికెట్ కోచ్‌గా పనిచేశాడు.[3]

జాన్ కాస్పర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రోనాల్డ్ జాన్ కాస్పర్
పుట్టిన తేదీ(1946-03-22)1946 మార్చి 22
ఆక్లాండ్, న్యూజిలాండ్
మరణించిన తేదీ2020 జనవరి 22(2020-01-22) (వయసు 73)
ఆక్లాండ్, న్యూజిలాండ్
మూలం: ESPNcricinfo, 13 June 2016

మూలాలు

మార్చు
  1. "Ronald John Kasper death notice". New Zealand Herald. Retrieved 7 April 2020.
  2. "Ronald Kasper". ESPN Cricinfo. Retrieved 13 June 2016.
  3. Booth, Lawrence (2021). Wisden Cricketers' Almanack. p. 260. ISBN 9781472975478.

బాహ్య లింకులు

మార్చు