జాన్ జాకోంబ్

ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు

జాన్ న్యూటన్ జాకోంబ్ (1841, అక్టోబరు 3 – 1991, నవంబరు 5) ఒక ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు. ఇతను 1860-61 సీజన్‌లో విక్టోరియా తరపున ఒక ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. 1863-64లో ఒటాగో తరపున ఒక మ్యాచ్ ఆడాడు.[1]

జాన్ జాకోంబ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జాన్ న్యూటన్ జాకోంబ్
పుట్టిన తేదీ(1841-10-03)1841 అక్టోబరు 3
న్యూ టౌన్, టాస్మానియా, వాన్ డైమెన్స్ ల్యాండ్
మరణించిన తేదీ1891 నవంబరు 5(1891-11-05) (వయసు 50)
వాల్హల్లా, విక్టోరియా, ఆస్ట్రేలియా
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1860/61Victoria
1863/64Otago
మూలం: Cricinfo, 3 May 2015

జాకోంబ్ 1841లో న్యూ టౌన్, టాస్మానియాలో జన్మించాడు. మెల్బోర్న్‌లోని స్కాచ్ కాలేజీలో చదువుకున్నాడు. హోటల్ కీపర్‌గా పనిచేస్తూ బంగారం తవ్వేవాడు. ఇతను 1891లో విక్టోరియాలోని వాల్హల్లాలో మరణించాడు.

మూలాలు

మార్చు
  1. "John Jacomb". ESPNCricinfo. Retrieved 3 May 2015.