జాన్ మెక్ఇంటైర్

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్

జాన్ మక్లాచ్లాన్ మెక్‌ఇంటైర్ (జననం 1944 జూలై 4) న్యూజిలాండ్ మాజీ క్రికెటర్. అతను 1961 - 1983 మధ్యకాలంలో ఆక్లాండ్, కాంటర్‌బరీ తరపున 113 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. మెక్‌ఇంటైర్ ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేశాడు. స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్.[1]

జాన్ మెక్‌ఇంటైర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జాన్ మక్లాచ్లాన్ మెక్‌ఇంటైర్
పుట్టిన తేదీ (1944-07-04) 1944 జూలై 4 (వయసు 80)
ఆక్లాండ్, న్యూజిలాండ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుSlow left-arm orthodox
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1961/62–1982/83Auckland
1965/66–1968/69Canterbury
కెరీర్ గణాంకాలు
పోటీ First-class List A
మ్యాచ్‌లు 113 22
చేసిన పరుగులు 1,668 135
బ్యాటింగు సగటు 17.93 13.50
100లు/50లు 0/2 0
అత్యధిక స్కోరు 87* 29
వేసిన బంతులు 25,164 1,131
వికెట్లు 336 26
బౌలింగు సగటు 23.56 24.34
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 10 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0
అత్యుత్తమ బౌలింగు 6/84 3/10
క్యాచ్‌లు/స్టంపింగులు 47/– 3/–
మూలం: CricketArchive, 2017 26 January

మూలాలు

మార్చు
  1. "John McIntyre". ESPN Cricinfo. Retrieved 17 June 2016.

బాహ్య లింకులు

మార్చు