జాన్ వాన్ నాయ్‌మన్

జాన్ వాన్ నాయ్‌మన్ (John von Neumann) (డిసెంబరు 28, 1903 – ఫిబ్రవరి 8, 1957) ఒక హంగేరియన్, అమెరికన్ గణిత శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, కంప్యూటర్ సైంటిస్ట్, ఇంజనీర్, పాలీమ్యాథ్. ఈయన చాలా రంగాలలో పూర్తి స్థాయి పరిశోధన, వ్యావహారిక శాస్త్రంలో కృషి చేశాడు. వీటిలో గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం, అర్థ శాస్త్రం, గణన, గణాంక శాస్త్రం ఉన్నాయి. క్వాంటం భౌతిక శాస్త్రానికి గణితశాస్త్ర పునాదులు వేశాడు. డిజిటల్ కంప్యూటర్ ఈయన చేసిన ప్రతిపాదనల ఆధారంగానే రూపొందించబడింది.

జాన్ వాన్ నాయ్‌మన్
1940 లో వాన్ నాయ్‌మన్
అమెరికా అటామిక్ ఎనర్జీ కమీషన్ మెంబర్
In office
మార్చి 15, 1955 – ఫిబ్రవరి 8, 1957
అధ్యక్షుడుఐసెన్‌హోవర్
అంతకు ముందు వారుయూజీన్ ఎం. జుకర్ట్
తరువాత వారుజాన్ ఎస్. గ్రాహం
వ్యక్తిగత వివరాలు
జననం
Neumann János Lajos

(1903-12-28)1903 డిసెంబరు 28
బుడాపెస్ట్, హంగరీ సామ్రాజ్యం
మరణం1957 ఫిబ్రవరి 8(1957-02-08) (వయసు 53)
వాషింగ్టన్ డి. సి, అమెరికా
సమాధి స్థలంప్రిన్స్‌టన్ సమాధి
పౌరసత్వం
  • హంగరీ
  • అమెరికా
జాన్ వాన్ నాయ్‌మన్
రంగములుతర్కశాస్త్రం, గణిత శాస్త్రం, గణిత భౌతిక శాస్త్రం, సైద్ధాంతిక భౌతిక శాస్త్రం, గణాంకశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, కంప్యూటర్ సైన్స్, సైద్ధాంతిక జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, కంప్యూటింగ్
వృత్తిసంస్థలు
  • గొట్టింజన్ విశ్వవిద్యాలయం
  • బెర్లిన్ విశ్వవిద్యాలయం
  • హాంబర్గ్ విశ్వవిద్యాలయం
  • ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం
  • [ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీ
  • లాస్ ఆలమోస్ పరిశోధనాశాల
  • నేషనల్ డిఫెన్స్ రీసెర్చ్ కమిటీ
  • యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్
  • యునైటెడ్ స్టేట్స్ అటామిక్ ఎనర్జీ కమీషన్
చదువుకున్న సంస్థలు
పరిశోధనా సలహాదారుడు(లు)
ఇతర విద్యా సలహాదారులు
డాక్టొరల్ విద్యార్థులు
ఇతర ప్రసిద్ధ విద్యార్థులు
ప్రసిద్ధిక్వాంటం మెకానిక్స్ లో గణిత ఫార్ములా, గేమ్ థియరీ, స్పెక్ట్రల్ థియరీ, ఎర్గోడిక్ థియరీ, వాన్ నాయ్‌మన్ ఆల్జీబ్రాస్
ముఖ్యమైన పురస్కారాలు
సంతకం
దస్త్రం:Johnny von neumann sig.gif

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈయన మాన్‌హట్టన్ ప్రాజెక్టు మీద పనిచేశాడు.

జీవిత విశేషాలు

మార్చు

వాన్ నాయ్‌మన్ అప్పటి ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యంలో భాగమైన హంగేరీ రాజ్యంలో డిసెంబరు 28, 1903 న బుడాపెస్ట్ లో ఒక సంపన్న యూదు కుటుంబంలో జన్మించాడు.[9][10][11] ఇతని తండ్రి నాయ్‌మన్ మిక్సా ఒక బ్యాంకరు. న్యాయవిద్యలో డాక్టరేటు పొందిన వాడు. ఫిబ్రవరి 20, 1913 నాటికి ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యానికి ఈయన చేసిన సేవలకు గాను చక్రవర్తి ఫ్రాంజ్ జోసెఫ్ వీరి కుటుంబానికి ప్రత్యేక సౌకర్యాలన్నింటినీ కల్పించాడు.[12]

మూలాలు

మార్చు
  1. Dyson 2012, p. 48.
  2. Israel, Giorgio [in ఇటాలియన్]; Gasca, Ana Millan (2009). The World as a Mathematical Game: John von Neumann and Twentieth Century Science. Science Networks. Historical Studies. Vol. 38. Basel: Birkhäuser. p. 14. doi:10.1007/978-3-7643-9896-5. ISBN 978-3-7643-9896-5. OCLC 318641638.
  3. Goldstine 1980, p. 169.
  4. Halperin, Israel. "The Extraordinary Inspiration of John von Neumann". In Glimm, Impagliazzo & Singer (1990), p. 16. Harvc error: no target: CITEREFGlimmImpagliazzoSinger1990 (help)
  5. While Israel Halperin's thesis advisor is often listed as Salomon Bochner, this may be because "Professors at the university direct doctoral theses but those at the Institute do not. Unaware of this, in 1934 I asked von Neumann if he would direct my doctoral thesis. He replied Yes."[4]
  6. జాన్ వాన్ నాయ్‌మన్ at the Mathematics Genealogy Project. Retrieved 2015-03-17.
  7. Szanton 1992, p. 130.
  8. Dempster, M. A. H. (February 2011). "Benoit B. Mandelbrot (1924–2010): a father of Quantitative Finance" (PDF). Quantitative Finance. 11 (2): 155–156. doi:10.1080/14697688.2011.552332. S2CID 154802171.
  9. Doran, Robert S.; Kadison, Richard V., eds. (2004). Operator Algebras, Quantization, and Noncommutative Geometry: A Centennial Celebration Honoring John von Neumann and Marshall H. Stone. Washington, D.C.: American Mathematical Society. p. 1. ISBN 978-0-8218-3402-2.
  10. Myhrvold, Nathan (March 21, 1999). "John von Neumann". Time. Archived from the original on February 11, 2001.
  11. Blair 1957, p. 104.
  12. "Neumann de Margitta Miksa a Magyar Jelzálog-Hitelbank igazgatója n:Kann Margit gy:János-Lajos, Mihály-József, Miklós-Ágost | Libri Regii | Hungaricana". archives.hungaricana.hu (in Hungarian). Retrieved 2022-08-08.{{cite web}}: CS1 maint: unrecognized language (link)