జాప్జీ ఖైరా

ఇండియన్ ఆస్ట్రేలియన్ నటి.

జాప్జీ ఖైరా, ఇండియన్ ఆస్ట్రేలియన్ నటి. 2006 డిసెంబరు 16న లూథియానాలో జరిగిన 'మిస్ వరల్డ్ పంజాబన్ 2006' పోటీలో టైటిల్‌ను గెలుచుకున్న[1] జాప్జీ ఈ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి ఎన్ఆర్ఐ పంజాబన్‌గా నిలిచింది.

జాప్జీ ఖైరా
జననం
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2007 – ప్రస్తుతం
వెబ్‌సైటుఇన్‌స్టాగ్రాం లో జాప్జీ ఖైరా

జననం మార్చు

జాప్జీ ఖైరా, పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా పట్టణంలో జన్మించింది.

సినిమారంగం మార్చు

మిస్ వరల్డ్ పంజాబన్ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత, 2007లో వచ్చిన మిట్టి వజాన్ మార్డి[2] సినిమాలో హర్భజన్ మాన్ పక్కన నటించింది.

నటించినవి మార్చు

ఫెర్ మామ్లా గద్బద్ గద్బాద్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. 2011లో వచ్చిన ధరి సినిమాలో అతిథి పాత్ర పోషించింది. సింగ్ వర్సెస్ కౌర్‌లో కూడా నటించింది.[3]

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
2007 మిట్టి వాజాన్ మార్డి[4] ప్రీత్
2011 ధరి సుహానా
2012 టౌర్ మిత్రన్ డి అతిథి పాత్ర పాట "తేరే దర్శన్ ది భుఖ్"
2013 సింగ్ వర్సెస్ కౌర్[5] సిమ్రత్
2013 ఫెర్ మామ్లా గద్బాద్ గద్బాద్ గీత్
2013 భాజీ ఇన్ ప్రాబ్లం రూప్ అతిథి పాత్ర
2014 ఇష్క్ బ్రాందీ సిమ్రాన్
2018 కుర్మయ్యన్[6] పాళీ
2018 సన్ ఆఫ్ మంజీత్ సింగ్ ప్రీతి
2018–ప్రస్తుతం గ్యాంగ్లాండ్ ఇన్ మదర్ లాండ్ ఏక్నూర్ సిద్ధూ వెబ్ సిరీస్
2019 మిట్టి: విరాసత్ బబ్బరన్ డి
2019 అర్దాస్ 2
2019 నౌకర్ వహుతి దా పింకీ
2020 నానక్
2021 జోరా: ది సెకండ్ ఛాప్టర్ అమర్‌దీప్‌ సింగ్‌ గిల్‌ దర్శకత్వం
2022 డకువాన్ డా ముండా 2

మ్యూజిక్ వీడియోలు మార్చు

సంవత్సరం పేరు ఆర్టిస్ట్ ఆడియో కంపనీ
2021 అలీ బాబా మన్కీరత్ ఔలఖ్, శ్రీ బ్రార్ మన్కీరత్ ఔలఖ్
2021 సరెండర్ అఫ్సానా ఖాన్, దేవ్ ఖరౌద్ బ్రాండ్ బి

మూలాలు మార్చు

  1. Miss World Punjaban 2006 Archived 2012-05-31 at the Wayback Machine, missworldpunjaban.in; retrieved 2022-04-18,
  2. Mitti Wajaan Maardi, bbc.co.uk; retrieved 2022-04-18.
  3. Singh v/s kaur, timesofindia.indiatimes.com; retrieved 2022-04-18.
  4. Mitti Wajaan Maardi details, bbc.co.uk; retrieved 2022-04-18.
  5. Singh v/s kaur, timesofindia.indiatimes.com; retrieved 2022-04-18.
  6. "Kurmaiyan". IMDb.