జాఫర్ అలీ ఖతానా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో కోకర్నాగ్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

జాఫర్ అలీ ఖతానా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు అబ్దుల్ రహీమ్ రాథర్
నియోజకవర్గం కోకర్నాగ్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

జాఫర్ అలీ ఖతానా జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో కోకర్నాగ్ నియోజకవర్గం నుండి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హరూన్ రషీద్ ఖతానాపై 6162 ఓట్ల స్వల్ప మెజారిటీ గెలిచి మొదటి సారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5]

మూలాలు

మార్చు
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. The Economic Times (13 October 2024). "J&K elections: At least 13 new MLAs from political families". Retrieved 14 October 2024.
  3. The Indian Express (28 December 2017). "PDP leader Zafar Ali Khatana resigns as VC Advisory Board for Gujjars and Bakerwals" (in ఇంగ్లీష్). Retrieved 14 October 2024.
  4. "Kokernag, J&K Assembly Election Results 2024 Highlights: JKNC's Zafar Ali Khatana with 17633 defeats JKPDP's Haroon Rashid Khatana". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-08.
  5. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Kokernag". Retrieved 17 October 2024.