జామీ లివర్ భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి. ఆమె సినీనటుడు జానీ లీవర్ కుమార్తె.[1]

జామీ లివర్
విద్యమాస్టర్ అఫ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్
యూనివర్సిటీ అఫ్ వెస్టమిన్స్టర్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కిస్ కిస్కో ప్యార్ కరూ , కామెడీ సర్కస్ కె మహాబలి
తల్లిదండ్రులు
బంధువులుజిమ్మీ మోసెస్ (బాబాయ్)

సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు
2015 కిస్ కిస్కో ప్యార్ కరూన్ చంపా హిందీ అరంగేట్రం
2019 హౌస్‌ఫుల్ 4 గిగ్లీ హిందీ [2]
2021 భూత్ పోలీస్ లత హిందీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ చిత్రం
2023 యాత్రిస్ హిందీ
2024 క్రాక్ జునైదా హిందీ
ఆ ఒక్కటి అడక్కు దేవి తెలుగు తెలుగులో అరంగ్రేటం

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2023 పాప్ కౌన్? రాణి డిస్నీ+ హాట్‌స్టార్

మ్యూజిక్ వీడియోలు

మార్చు
సంవత్సరం పేరు గాయకుడు లేబుల్ మూలాలు
2021 కిన్ని కిన్ని వారి రాశి సూద్ BGBNG సంగీతం [3]

మూలాలు

మార్చు
  1. The Indian Express (14 July 2020). "Jamie Lever on Johnny Lever: He is a strict south Indian father" (in ఇంగ్లీష్). Archived from the original on 11 August 2022. Retrieved 11 August 2022.
  2. The Times of India (11 October 2019). "'Housefull 4': Johnny Lever and daughter Jamie Lever's character look unveiled" (in ఇంగ్లీష్). Archived from the original on 11 August 2022. Retrieved 11 August 2022.
  3. "Jamie Lever, Krishna Shroff, Jannat Zubair feature in 'Kinni Kinni Vaari' song". ANI News (in ఇంగ్లీష్). Retrieved 2021-07-02.

బయటి లింకులు

మార్చు