డిస్నీ+ హాట్‌స్టార్

డిస్నీ+ హాట్‌స్టార్ (దీనిని హాట్‌స్టార్ అని కూడా పిలుస్తారు) డిస్నీ స్టార్‌కి చెందిన నోవి డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ యాజమాన్యంలోని సబ్‌స్క్రిప్షన్ వీడియో ఆన్-డిమాండ్ ఓవర్-ది-టాప్ స్ట్రీమింగ్ సర్వీస్. ఇది భారతీయ బ్రాండ్, డిస్నీ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిబ్యూషన్, రెండు విభాగాలచే నిర్వహించబడుతుంది.

డిస్నీ+ హాట్‌స్టార్‌గా

మార్చు

భారతదేశంలో ఏప్రిల్ 3న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో కలిసి భారతదేశంలో అడుగుపెట్టింది. హాట్‌స్టార్‌తో కలిసి ఇండియాలో అడుగుపెడుతోంది డిస్నీ. ఇది హాట్‌స్టార్ రీబ్రాండెడ్‌ వర్షన్ 'డిస్నీ+హాట్‌స్టార్' పేరుతో మారింది. 'డిస్నీ+హాట్‌స్టార్' తెలుగు, తమిళ్‌ సహా 8 భారతీయ భాషల్లో కంటెంట్‌ని అందిస్తుంది.

డిస్నీ+ హాట్‌స్టార్‌గా
విడుదల తేదీ దేశం/ప్రాంతం విడుదల భాగస్వామి
 • 11 ఫిబ్రవరి 2015
 • 3 ఏప్రిల్ 2020[1]
భారతదేశం ఏదీ లేదు
5 సెప్టెంబర్ 2020 ఇండోనేషియా
 • టెల్కోమ్సెల్
 • టెల్కోమ్ ఇండోనేషియా[2]
1 జూన్ 2021 మలేషియా
 • ఆస్ట్రో
 • యూనిఫై (యూనిఫై టీవీ)[3][4]
1 జూన్ 2021 థాయిలాండ్ ఏఐఎస్
2022 వియత్నాం

డిస్నీ+హాట్‌స్టార్' ఓటీటీలో విడుదలైన సినిమాలు

మార్చు

తెలుగు

మార్చు

తెలుగువెబ్ సిరీస్

మార్చు

హిందీ

మార్చు

తమిళ్

మార్చు

హిందీ వెబ్ సిరీస్

మార్చు

మూలాలు

మార్చు
 1. News18 Telugu (1 April 2020). "Disney+ Hotstar: హాట్‌స్టార్ వాడుతున్నారా? కొత్త ఛార్జీలు ఇవే". Retrieved 31 July 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
 2. Astutik, Yuni (30 September 2021). "Disney+ Hotstar & IndiHome Kerjasama Hadirkan 7 Ribu Konten". CNBC Indonesia (in ఇండోనేషియన్). Retrieved 1 October 2021.
 3. "DISNEY+ HOTSTAR AND OTHER TOP-NOTCH INTERNATIONAL AND LOCAL CONTENT WILL ROCK MALAYSIAN SCREENS VIA UNIFI TV'S COMPREHENSIVE CONTENT OFFERING!" (Press release). April 22, 2022. Archived from the original on 2022-05-31. Retrieved April 23, 2022.
 4. Chapree, Chief (2022-04-22). "Disney+ Hotstar Is Coming To unifi TV This May". Lowyat.net. Retrieved 2022-04-23.
 5. News18 Telugu (26 July 2022). "Parampara Season 2: డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో 250 మిలియన్ మినిట్స్ వ్యూస్‌తో 'పరంపర' 2 వెబ్ సిరీస్ రికార్డ్." Archived from the original on 31 July 2022. Retrieved 31 July 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 6. TV9 Telugu (25 October 2022). "ఇక చిన్న సినిమాల జోరు.. ఈ వారం థియేటర్లు/ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లివే". Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)