జార్జి బెంథామ్
జార్జి బెంథామ్ George Bentham CMG FRS (22 September 1800 – 10 September 1884)[1] 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ బ్రిటిష్ వృక్ష శాస్త్రవేత్త.[2]
జార్జి బెంథామ్ | |
---|---|
జననం | 22 సెప్టెంబరు 1800 Portsmouth |
మరణం | 10 సెప్టెంబరు 1884 |
జాతీయత | English |
రంగములు | వృక్షశాస్త్రం |
ముఖ్యమైన పురస్కారాలు | Royal Medal of the Royal Society in 1859 Clarke Medal of the Royal Society of New South Wales in 1879 |
బెంథామ్-హుకర్ వర్గీకరణ
మార్చుజార్జి బెంథామ్ (George Bentham), జోసెఫ్ డాల్టన్ హుకర్ (Joseph Dalton Hooker) లు ఇంగ్లండ్ దేశానికి చెందిన వర్గీకరణ శాస్త్రవేత్తలు. వీరు సంయుక్తంగా పుష్పించే మొక్కలకు ఒక సహజ వర్గీకరణ విధానాన్ని 1862-1983 సంవత్సరాలలో తమ 'జెనీరా ప్లాంటారమ్' (Genera plantarum) అనే లాటిన్ గ్రంధంలో వివరించారు. అన్ని జాతులు మార్పు చెందకుండా స్థిరమైన లక్షణాలతో ఉంటాయనే నమ్మకంపై (Doctrine of constancy of species) ఆధారపడి తమ వర్గీకరణను ప్రతిపాదించారు.
మూలాలు
మార్చు- ↑ Jean-Jacques Amigo, « Bentham (George) », in Nouveau Dictionnaire de biographies roussillonnaises, vol. 3 Sciences de la Vie et de la Terre, Perpignan, Publications de l'olivier, 2017, 915 p. (ISBN 9782908866506)
- ↑ Isely, Duane. 1994 One hundred and one botanists Iowa State University Press.