జార్జ్ విలియం హిల్
అమెరికన్ సినిమా దర్శకుడు, సినిమాటోగ్రాఫర్
జార్జ్ విలియం హిల్ (1895, ఏప్రిల్ 25 - 1934, ఆగస్టు 10) అమెరికన్ సినిమా దర్శకుడు, సినిమాటోగ్రాఫర్.
జార్జ్ విలియం హిల్ | |
---|---|
జననం | జార్జ్ విలియం హిల్ 1895 ఏప్రిల్ 25 డగ్లస్, కాన్సాస్ |
మరణం | 1934 ఆగస్టు 10 వెనిస్, కాలిఫోర్నియా | (వయసు 39)
వృత్తి | సినిమా దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1908–1934 |
జీవిత భాగస్వామి |
జననం
మార్చుజార్జ్ విలియం హిల్ 1895, ఏప్రిల్ 25న కాన్సాస్ లోని డగ్లస్ లో జన్మించింది.
కళా జీవితం
మార్చు13 సంవత్సరాల వయస్సులో దర్శకుడు డి.డబ్ల్యు గ్రిఫిత్ తో తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. పేరుగాంచిన నిశ్శబ్ద చిత్రాల సినిమాటోగ్రాఫర్ గా మొదటి ప్రపంచ యుద్ధం తరువాత సంవత్సరాల్లో మే మార్ష్, ఇతరుల కోసం స్వతంత్రంగా రూపొందించిన వాటిలో పనిచేశాడు. తరువాత 1920లో దర్శకుడిగా మారాడు. 1924లో ది మిడ్‌నైట్ ఎక్స్‌ప్రెస్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.[1]
మరణం
మార్చు1934, జూన్ లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. రెండు నెలల తర్వాత 1934 ఆగస్టు 10న ఆత్మహత్య చేసుకొని మరణించాడు.[2][3] ఇతని మృతదేహం వెనిస్ బీచ్ హోమ్‌లో స్వయంగా కాల్చిన తుపాకీ గాయంతో కనుగొనబడింది.
సినిమాటోగ్రఫీ
మార్చు- ది సీ వోల్ఫ్ (1913)
- ది ఫ్లయింగ్ టార్పెడో (1916)
- లెస్ దాన్ దట్ డస్ట్ (1916)
- ది సిండ్రెల్లా మ్యాన్ (1917)
- పాలీ ఆఫ్ ది సర్కస్ (1917)
- ది వెయిటింగ్ సోల్ (1917)
- ది బీలవుడ్ ట్రైటర్ (1918)
దర్శకుడు
మార్చు- గెట్ యువర్ మ్యాన్ (1921)
- ది ఫూలిష్ వర్జిన్ (1924)
- జాండర్ ది గ్రేట్ (1926)
- టెల్ ఇట్ టు ది మెరైన్స్ (1926)
- ది కల్లాహన్స్ అండ్ ది మర్ఫీస్ (1927)
- ది ఫ్లయింగ్ ఫ్లీట్ (1929)
- ది బిగ్ హౌస్ (1930)
- మినిమ్ అండ్ బిల్ (1930)
- ది సీక్రెట్ సిక్స్ (1931)
- హెల్ డైవర్స్ (1932)
మూలాలు
మార్చు- ↑ Hall, Mordaunt, "Married Flirts", The New York Times (November 19, 1924)
- ↑ Brennan, Sandra. "George W. Hill". allmovie. Retrieved July 5, 2009.
- ↑ Frasier, David K. "George W. Hill -- The Lone Wolf" (David K. Frasier, June 12, 2014)