జావేద్ అక్తర్ (క్రికెటర్)

పాకిస్తానీ మాజీ క్రికెటర్

జావేద్ అక్తర్ (1940, నవంబరు 21 – 2016, జూలై 8) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1]

జావేద్ అక్తర్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1940-11-21)1940 నవంబరు 21
ఢిల్లీ, బ్రిటిష్ ఇండియా
మరణించిన తేదీ2016 జూలై 8(2016-07-08) (వయసు 75)
రావల్పిండి, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడి-చేతి ఆఫ్‌బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 39)1962 జూలై 5 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 1 51
చేసిన పరుగులు 4 835
బ్యాటింగు సగటు 4.00 15.75
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 2 88
వేసిన బంతులు 96 9,148
వికెట్లు 0 187
బౌలింగు సగటు 18.21
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 12
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 3
అత్యుత్తమ బౌలింగు 7/56
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 38/–
మూలం: ESPNCricinfo, 2017 జూన్ 12

జావేద్ అక్తర్ 1940, నవంబరు 21న భారతదేశంలోని ఢిల్లీలో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం

మార్చు

పాకిస్తాన్ క్రికెట్ జట్టు తరపున ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆఫ్ స్పిన్నర్ గా రాణించాడు. ఫస్ట్-క్లాస్ స్థాయిలో విజయం సాధించాడు. 18.17 సగటుతో అతని వికెట్లు తీసుకున్నాడు.[3]

విరమణ తరువాత

మార్చు

క్రికెట్ నుండి విరమణ పొందిన తరువాత అంపైర్ అయ్యాడు. 1980 నుండి 1999 వరకు 18 టెస్టులు, 40 వన్డేలకు అంపైరింగ్ చేశాడు.[4]

జావేద్ అక్తర్ 2016, జూలై 8న పాకిస్తాన్ లోని రావల్పిండిలో మరణించాడు.

మూలాలు

మార్చు
  1. "Former Pakistan Test player and umpire Javed Akhtar dies". ESPN Cricinfo. Retrieved 8 July 2016.
  2. "Javed Akhtar Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-27.
  3. "Javed Akhtar Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-27.
  4. "Wisden Obituaries, 2016". Cricinfo. 20 February 2018.