జిరాంగ్ శాసనసభ నియోజకవర్గం
జిరాంగ్ శాసనసభ నియోజకవర్గం మేఘాలయ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రి-భోయ్ జిల్లా, షిల్లాంగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. జిరాంగ్ నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడింది.
శాసనసభ సభ్యులు
మార్చుసంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
---|---|---|
2023[1][2] | సోస్తేనెస్ సోహ్తున్ | నేషనల్ పీపుల్స్ పార్టీ |
2018[3] | సోస్తేనెస్ సోహ్తున్ | నేషనల్ పీపుల్స్ పార్టీ |
2013 | లంబోక్లాంగ్ మిల్లియం | నార్త్ ఈస్ట్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ |
2008 | J డ్రింగ్వెల్ రింబాయి | యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ |
2003 | శ్రీ జె డ్రింగ్వెల్ రింబాయి | భారత జాతీయ కాంగ్రెస్ |
1998 | JD రింబాయి | భారత జాతీయ కాంగ్రెస్ |
1993 | J డ్రింగ్వెల్ రింబాయి | భారత జాతీయ కాంగ్రెస్ |
1988 | J డ్రింగ్వెల్ రింబాయి | భారత జాతీయ కాంగ్రెస్ |
1983 | గెర్సన్ లింగ్డో | హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ |
1978 | స్నోమిక్ కల్వింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
మార్చు- ↑ The Indian Express (2 March 2023). "Meghalaya Assembly elections results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ Hindustan Times (2 March 2023). "Meghalaya election result 2023: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ The Indian Express (3 March 2018). "Meghalaya election results 2018: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.