జిస్ట్ తెలుగు ఓపెన్ టైపు ఫాంటు
భారత ప్రభుత్వ సమాచార సాంకేతిక శాఖ ద్వారా తయారైన ఫాంట్ల సమూహన్ని జిస్ట్ తెలుగు ఓపెన్ టైపు ఫాంటు లంటారు. [1].[2] దాదాపు 18 రకాల ఫాంట్లు దీనిలో ఉన్నాయి. వీటిని సి-డాక్ సంస్థ నిర్మించిన ISFOC ఫాంట్ల నుండి కూర్చారు. దీని లోని ఫాంట్ల పేర్లు:
- మాక్రో మీడియా
- అమృత
- ఆత్రేయ
- చందన
- దేవ
- ద్రౌపది
- గోల్కొండ
- కృష్ణ
- మను
- మేనక
- పావని
- ప్రియ
- రాజన్
- రజని
- సంజన
- సితార
- స్వామి
- వెన్నెల
చరిత్ర
మార్చుసిడాక్ వీటిని అమ్మకానికి వుంచింది[3]. ఆ తరువాత వాణిజ్యేతర ఉపయోగాలకు ఉచితంగా సిడిలో భాగంగా టిడిఐఎల్ ద్వారా అందజేసింది. వాడుకకు షరతులుండడంతో వీటికి అంతర్జాలంలో అంత ఆదరణ లేదు. ఆ తరువాత సిడాక్ 'సకలభారతి' యూనికోడ్ ఖతిని ఉచితంగా అందచేసింది[4].
మూలాలు
మార్చు- ↑ "CDAC GIST Fonts". Archived from the original on 2016-07-30. Retrieved 2020-01-15.
- ↑ "TDIL Data Centre page". 2007. Archived from the original on 2007-09-27.
- ↑ Nikhil Pahwa (2009). "CDAC To Release Fonts & Tools For Six Indic Languages; Why Paid Products?". Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.
- ↑ "Telugu SakalBharati Unicode Font". 2013-01-07.[permanent dead link]