జి.వి.కె రెడ్డి

భారతీయ పారిశ్రామికవేత్త

జి.వి.కృష్ణారెడ్డి.ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన భారతదేశ 100మంది సంపన్నుల జాబితాలో 47 వ స్థానంలో ఉన్న వ్యక్తిభారత దేశంలో మొట్టమొదటి ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి కేంద్ర్రాన్ని నిర్మించిన సంస్థ అధినేత జి.వి.కె.రెడ్డి. హైదరాబాదు లో నోవోపాన్ సంస్థ, రెండు 5 నక్షత్రాల హోటళ్ళు, జైపూర్ లో జాతీయ రహదారి ప్రాజెక్టు, ముంబై విమానాశ్రయ ఆధునికీకరణ ప్రాజెక్టులను కూడా చేపట్టాడు.ఇద్దరు పిల్లలు సంజయ్,షాలిని.జి.వి.కె.రెడ్డి నెల్లూరు జిల్లాలో జన్మించాడు.

మూలాలుసవరించు