జీత్ ఉపేంద్ర భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటుడు. ఆయన 1980 దశకంలో సినీరంగంలో అడుగుపెట్టి, ఆదిత్య పంచోలి హీరోగా నటించిన అభిషేక్, స్కాండల్, డాన్ 2 సినిమాల్లో నటించాడు.[2]

జీత్ ఉపేంద్ర
జననం (1964-03-13) 1964 మార్చి 13 (వయసు 60)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1985 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిదీప్శిఖా నాగ్‌పాల్
(1997–2007; విడాకులు)[1]
పిల్లలువేదిక ఉపేంద్ర
వివాన్ ఉపేంద్ర

సినిమాలు

మార్చు
  • మేఘ్ధనుష్య
  • బేటియో కి భల్లే భల్లే (కార్గిల్ సే కన్యాకుమారి) (2019)
  • బాగావత్ (2018)
  • లవ్ లాఫ్రు లాగిన్ (2017)
  • సాథీ (2017)
  • ఆతంక్ (2017)[3]
  • చక్రవ్యూ (2016)
  • ది లేడీ దబాంగ్ (2015)
  • దివ్యానంగి నే హద్ కర్ ది (2010)
  • కరమ్ కిస్మెత్ (గుజరాతీ)[4]
  • సుహాగ్ (గుజరాతీ)[5]
  • ఇషారా – 2008
  • హమ్ ప్యార్ తుమ్హి సే కర్ బైఠే – 2002
  • పైసా మరో పరమేశ్వర్ – 2002 (గుజరాతీ)
  • ఇంతేకమ్ – 2001
  • మిస్ 420 – 1998
  • మా కి మమతా – 1995
  • జాన్నీ వాకర్ – 1992 (మలయాళం)
  • పనాః – 1992
  • బహరేన్ కె మంజిల్ – 1991
  • హుంనే ప్యార్ కీయ – 1991
  • అఫ్సణ ప్యార్ కా – 1991
  • లకి దుర్గ సరస్వతి – 1991
  • దంగా ప్యాసాద్ – 1990

వీడియో ఫిలింస్

మార్చు
  • నాక్లి చెహ్రా – 1989
  • డాన్ 2 – 1988
  • అభిషేక్ – 1987
  • జాజిరా – 1987
  • షహదత్ – 1986
  • స్కాండల్ – 1985

మూలాలు

మార్చు
  1. "Dipsshikha broke down on the sets..." The Times of India. 21 May 2008. Archived from the original on 16 October 2013. Retrieved 4 April 2013.
  2. Jeet Upendra Filmography (2022). "Indian Film History" (in ఇంగ్లీష్). Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.
  3. The Times of India (2017). "Jeet and Komal's kiss in Aatank" (in ఇంగ్లీష్). Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.
  4. The Times of India (2017). "Jeet Upendra's Karam Kismet a thriller?" (in ఇంగ్లీష్). Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.
  5. The Times of India (13 January 2017). "Jeet Upendra lands six films after Suhaag" (in ఇంగ్లీష్). Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.