జీవితమే ఒక సినిమా
జీవితమే ఒక సినిమా 1993 జనవరి 29 న విడుదలైన తెలుగు సినిమా. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ కింద రామోజీ రావు నిర్మించిన ఈ సినిమాకు ఫణి రామచంద్ర దర్శకత్వం వహించాడు. వరుణ్ రాజ్, బ్రహ్మానందం లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[1]
జీవితమే ఒక సినిమా (1993 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఫణి రామచంద్ర |
తారాగణం | వరుణ్ రాజ్ బ్రహ్మానందం |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | ఉషాకిరణ్ మూవీస్ |
భాష | తెలుగు |
- చుమ్మా జుమ్మా జుమ్మా : సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- వికసించు యెదలే : సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, గానం:కె.ఎస్.చిత్ర
- కలత పడతావేమి... సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- గంగా నీ ఒడిలో...సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
మార్చు- ↑ "Jeevithame Oka Cinema (1993)". Indiancine.ma. Retrieved 2023-01-19.
- ↑ "Jeevithame Oka Cinema Songs Download". Naa Songs (in ఇంగ్లీష్). 2016-04-21. Retrieved 2023-01-19.