జీవితరథం
జీవిత రధం 1981 జూలై 29న విడుదలైన తెలుగు సినిమా. వివేకా ఫైన్ ఆర్ట్స్ పతాకం కింద గూడపాటి గోపీమురళి, జ్యోతి కుమారస్వామి లు నిర్మించిన ఈ సినిమాకు వి.మధుసూధనరావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, రతి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
జీవితరథం (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి. మధుసూదనరావు |
---|---|
తారాగణం | శోభన్ బాబు , రతి, జగ్గయ్య |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | వివేక ఫైన్ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- శోభన్ బాబు (కృష్ణ),
- రతి (ఉష),
- సుమలత (సంధ్య),
- అంజలి దేవి,
- కవిత,
- జగ్గయ్య,
- ప్రభాకర రెడ్డి (జగన్నాథమ్),
- శరత్ బాబు,
- అల్లు రామలింగయ్య (రామమూర్తి),
- రంగనాథ్,
- ప్రసాద్ బాబు,
- రాళ్లపల్లి
సాంకేతిక వర్గం
మార్చు- డైలాగ్స్: కాశీ విశ్వనాథ్
- స్క్రీన్ ప్లే: వి.మధుసూదనరావు
- సాహిత్యం: వేటూరి, రాజశ్రీ, గోపి
- సంగీతం: చక్రవర్తి
- సినిమాటోగ్రఫీ: టీఎస్ వినాయగం
- నిర్మాతలు: జి.గోపి మురళి, పి.కుమార స్వామి
- దర్శకుడు: వి.మధుసూదనరావు
- బ్యానర్: వివేకా ఫైన్ ఆర్ట్స్
- ప్రసిద్ధ పాట: చిగురాకులలో ఒక చిలకమ్మా
పాటలు
మార్చు- ఇదే ఇదే జీవితం - సుఖదుఃఖాల సంగమం - దినికేది ఆది అంతం - నీకు నువ్వే జీవితాంతం...సంగీతం: చక్రవర్తి, సాహిత్యం: గోపి, గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం
- చిగురాకులతో ఒక చిలకమ్మా...నీ చెంతను వాలింది.. గిలిగింతలు ...సంగీతం: చక్రవర్తి, సాహిత్యం: రాజశ్రీ, గానం: పి. సుశీల
- భలే ఇబ్బందిగా వుంది, సంగీతం: చక్రవర్తి, సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
- కోడెమో కూరయిపోయే, సంగీతం: చక్రవర్తి, సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
- ఓలమ్మి చిందెయ్యనా, సంగీతం: చక్రవర్తి, సాహిత్యం: గోపి, గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
మూలాలు
మార్చు- ↑ "Jeevitha Radham (1981)". Indiancine.ma. Retrieved 2023-07-29.