జీ.వీ. సుధాకర్ రావు

జీ.వీ. సుధాకర్‌ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 1985, 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో లక్షెట్టిపేట శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై[2], మంత్రిగా పని చేశాడు.[3][4]

జీ.వీ. సుధాకర్ రావు

రవాణాశాఖ మంత్రి
పదవీ కాలం
1989 - 1994

ఎమ్మెల్యే
పదవీ కాలం
1985 - 1994
ముందు మాదవరపు మురళీ మనోహర్ రావు
తరువాత గోనె హన్మంత రావు
నియోజకవర్గం లక్షెట్టిపేట

వ్యక్తిగత వివరాలు

జననం 1935
కర్విచెల్మ, దండేపల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
మరణం 30 డిసెంబర్ 2002
జాతీయత  భారతీయుడు

మూలాలు మార్చు

  1. Eenadu (22 October 2023). "కొలువు వదిలి.. అధ్యక్షా అని పిలిచి". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
  2. Namasthe Telangana (11 November 2023). "Telangana Mancherial". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
  3. Sakshi (10 November 2018). "దండేపల్లి ఘనత రాజకీయ చరిత". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
  4. Sakshi (20 October 2023). "వెలమల క్షేత్రం..!". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.