జీ కర్దా

ఇండియన్ శృంగార నాటకం సిరీస్

జీ కర్దా 2023లో హిందీలో విడుదలైన రొమాంటిక్ డ్రామా వెబ్‌సిరీస్‌. మ్యాడ్‌డాక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించిన వెబ్ సిరీస్ కు అరుణిమా శర్మ దర్శకత్వం వహించాడు. తమన్నా భాటియా, షిమ్ గులాటి, అన్యాసింగ్, హుస్సేన్ దలాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ను జూన్ 5న విడుదల చేయగా, ఈ వెబ్‌సిరీస్‌ జూన్ 15 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[1][2]

జీ కర్దా
పోస్టర్
తరం
  • శృంగారం
  • నాటకం
రచయిత
  • అరుణిమా శర్మ
  • హుస్సేన్ దలాల్
  • అబ్బాస్ దలాల్
దర్శకత్వంఅరుణిమా శర్మ
తారాగణం
Composerసచిన్ - జిగర్
దేశం భారతదేశం
అసలు భాషహిందీ
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య8
ప్రొడక్షన్
Producerదినేష్ విజయన్
ఛాయాగ్రహణంమహేంద్ర జె. శెట్టి
ఎడిటర్లు
  • దీపికా కల్రా
  • నేహా మెహ్రా
నడుస్తున్న సమయం29 - 39 నిమిషాలు
ప్రొడక్షన్ కంపెనీమ్యాడ్‌డాక్ ఫిలింస్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
వాస్తవ విడుదల2023 జూన్ 15 (2023-06-15)

నటీనటులు మార్చు

  • తమన్నా భాటియా — లావణ్య సింగ్
  • సుహైల్ నయ్యర్ — రిషబ్ రాథోడ్
  • ఆషిమ్ గులాటి — అర్జున్ గిల్
  • అన్య సింగ్ — ప్రీత్ చుహర్మలాని
  • హుస్సేన్ దలాల్ — షాహిద్ అన్సార్
  • సంవేద సువల్కా — శీతల్ కోటడియా
  • సయన్ బెనర్జీ — మెల్రాయ్ డి మోంటే
  • మల్హర్ థాకర్ — సమీర్ కోటడియా
  • సిమోన్ సింగ్ — అంతరా సింగ్, లావణ్య తల్లి
  • కిరా నారాయణన్ — ఆయత్
  • వేదాంత్ సిన్హా — యువ షాహిద్
  • చాహత్ తేవానీ — యంగ్ లావణ్య
  • అయాన్ జుబేర్ రెహ్మానీ — యువ అర్జున్
  • వరుణ్ బుద్ధదేవ్ — యువ రిషబ్

మూలాలు మార్చు

  1. "OTT release of romance drama 'Jee Karda' starring Tamannaah on June 15". The Times of India. 2 జూన్ 2023. ISSN 0971-8257. Archived from the original on 4 జూన్ 2023. Retrieved 3 జూన్ 2023.
  2. "Tamannaah Bhatia, Aashim Gulati's romantic drama Jee Karda to premiere on Prime Video on THIS date". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 2 జూన్ 2023. Retrieved 3 జూన్ 2023.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=జీ_కర్దా&oldid=4174927" నుండి వెలికితీశారు