జూజూ లేదా జుజు ఒక వాణిజ్య ప్రకటన పాత్రధారి. ఇవి ప్రముఖ టెలికాం సంస్థ అయిన వొడాఫోన్ ప్రచారం కొరకు సృష్టించబడ్డాయి. వీటి ప్రకటనలు ఎంతో సృజనాత్మకంగా ఉండి చిన్నారులను ఎక్కువగా ఆకట్టుకొంటాయి.

జూజూ (ZooZoo)
జూజూ కీచెయిన్
ఏజెన్సీఓగిల్వీ & మాదర్
ఖాతాదారుడువొడఫోన్
ఉత్పత్తి
  • Mobile service
దర్శకులుప్రకాశ్ వర్మ
నిర్మాణ సంస్థNirvana Films
నిర్మాతరాజీవ్ రావ్

బయటి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=జూజూ&oldid=3848094" నుండి వెలికితీశారు