జూన్ బ్రాగర్
ఇంగ్లీష్ క్రికెటర్
జూన్ బ్రాగర్ (1929, జూన్ 2 - 1997, జూన్ 27) ఇంగ్లీష్ క్రికెటర్. ప్రధానంగా బౌలర్‌గా రాణించింది.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | జూన్ పమేలా బ్రాగర్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బర్మింగ్‌హామ్, వార్విక్‌షైర్, ఇంగ్లాండ్ | 1929 జూన్ 2|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1997 జూన్ 27 సోలిహుల్, వార్విక్షైర్, ఇంగ్లాండ్ | (వయసు 68)|||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 60) | 1963 15 June - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1966 9 July - New Zealand తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1949 | Lancashire | |||||||||||||||||||||||||||||||||||||||
1955–1963 | Warwickshire | |||||||||||||||||||||||||||||||||||||||
1963 | West Midlands | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 6 March 2021 |
జననం
మార్చుజూన్ బ్రాగర్ 1929, జూన్ 2న ఇంగ్లాండ్, వార్విక్‌షైర్ లోని బర్మింగ్‌హామ్ లో జన్మించింది.
క్రికెట్ రంగం
మార్చు1963 - 1966 మధ్యకాలంలో ఇంగ్లండ్ తరపున ఐదు టెస్ట్ మ్యాచ్‌లలో కనిపించింది. ప్రధానంగా వార్విక్‌షైర్‌కు దేశీయ క్రికెట్‌ను ఆడింది. అలాగే లాంక్షైర్, వెస్ట్ మిడ్‌లాండ్స్‌కు మ్యాచ్‌లు ఆడింది.[1][2]
మరణం
మార్చుజూన్ బ్రాగర్ 1997, జూన్ 27న ఇంగ్లాండ్, సోలిహుల్, వార్విక్షైర్ లో మరణించింది.
మూలాలు
మార్చు- ↑ "Player Profile: June Bragger". ESPNcricinfo. Retrieved 6 March 2021.
- ↑ "Player Profile: June Bragger". CricketArchive. Retrieved 6 March 2021.