జూన్ మాలియా
బెంగాలీ సినిమా నటి.
జూన్ మాలియా, బెంగాలీ సినిమా నటి. పశ్చిమ బెంగాల్ మహిళా కమిషన్ సభ్యురాలు కూడా.[2] ఈమె కూతురు మోడల్ శివంగిని మాలియా.[3]
జూన్ మాలియా | |||
జూన్ మాలియా | |||
పశ్చిమ బెంగాల్ శాసనసభ నియోజకవర్గం
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2021 మే 2[1] | |||
ముందు | మృగేంద్ర నాథ్ మైతీ | ||
---|---|---|---|
నియోజకవర్గం | మేదినీపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
జననం
మార్చుజూన్ మాలియా 1970, జూనక 24న పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ లో జన్మించింది.
సినిమాలు (కొన్ని)
మార్చు- లాఠీ (1996)
- హోతత్ బ్రిష్టి (1998)
- బోర్ కోన్ (2002)
- నిల్ నిర్జనే (2003)
- అమర్ మేయర్ షపత్ (2003)
- ది బాంగ్ కనెక్షన్ (2006)
- షికార్ (2006)
- పోడోఖెప్ (2007)
- లవ్‌సాంగ్స్ (2008)
- రక్తముఖి నీల (2008)
- ప్రేమ్ బిభ్రత్ (2012)
- హతత్ విషోన్ వాలో లగ్చే (2012)
- శబ్ధాన్ పంచ ఆశ్చే (2012)
- తీన్ యారీ కథ (2012)
- ఒబిషోప్తో నైటీ (2014)
- ఎబర్ షాబోర్ (2015)
- హర్ హర్ బ్యోమకేష్ (2015)
- ఏక్లా చలో (2015)
- జుల్ఫికర్ (2016)
- రొమాంటిక్ నోయ్ (2016)
- మేరీ ప్యారీ బిందు (2017)
- పోరోబాషినీ (2017)
- స్వీటర్ (2019)
- మితిన్ మాషి (2019)
డాక్యుమెంటరీ
మార్చు- ఔట్ ఇన్ ఇండియా: ఎ ఫ్యామిలీస్ జర్నీ (2008)
వెబ్ సిరీస్/ షార్ట్ ఫిల్మ్‌లు
మార్చు- వర్జిన్ మోహితో (2018) Archived 2021-02-27 at the Wayback Machine [4]
- కార్క్ రోగ్ (2020) [5]
టెలివిజన్
మార్చు- దీదీ నం. 1 (రియాలిటీ గేమ్ షో)
- శిరిన్రా (టెలిఫిల్మ్)
- బాబుషోనా (కామెడీ షో)
- డ్యాన్స్ బంగ్లా డాన్స్ (డ్యాన్స్ రియాలిటీ షో)
- కాచర్ మానుష్
- బెహులా
- రేషం ఝపి
- సంజేర్ బటి
- గాంత్చోరా
మూలాలు
మార్చు- ↑ "From June Malia to Raj Chakroborty -- here's how Tollywood celebrities from TMC fared in West Bengal elections 2021". Business Insider. 2 May 2021.
- ↑ "WBRi interview". WBRi. Archived from the original on 2022-04-10. Retrieved 2022-04-10.
- ↑ "June's daughter shines bright on the tolly club ramp".
- ↑ "Addatimes Media Private Limited".
- ↑ "Kark Rogue: Zee5's new medical thriller". Retrieved 2022-04-10.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జూన్ మాలియా పేజీ