జె. అనిరుధ్ రెడ్డి

జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3][4]

జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

పదవీ కాలం
3 డిసెంబర్ 2023 – ప్రస్తుతం
ముందు సి. లక్ష్మా రెడ్డి
నియోజకవర్గం జడ్చర్ల

వ్యక్తిగత వివరాలు

జననం 1980
రంగారెడ్డిగూడ, రాజాపూర్ మండలం, మహబూబ్​నగర్​ జిల్లా, తెలంగాణ[1]
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు దిలీప్ రెడ్డి, శశికళా రెడ్డి
జీవిత భాగస్వామి మంజుషా
సంతానం హితేష్
నివాసం తెలంగాణ, భారతదేశం

మూలాలు మార్చు

  1. "Election Commission of India - 2023 Anirudh Reddy Affidavit" (PDF). 2023. Archived from the original (PDF) on 8 January 2024. Retrieved 8 January 2024.
  2. 10TV Telugu (4 December 2023). "119 అసెంబ్లీ నియోజకవర్గాల విజేతలు ఎవరో తెలుసుకోండి" (in telugu). Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  4. Sakshi (4 December 2023). "జనంపల్లి అనిరుధ్‌రెడ్డి". Archived from the original on 8 January 2024. Retrieved 8 January 2024.